సాగరంలో ఓడ.. తీరంలో దేశివాళీ జాడ

9 Nov, 2017 11:32 IST|Sakshi

బీచ్‌రోడ్డు సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన నాటు పడవ నడపుతున్న నావికుడి ఆకృతికి రంగులద్దుతున్న సమయంలో వెనకాల నీలి సముద్రంలో తేలియాడుతున్న నౌక దృశ్యం ఇలా ఆవిష్కృతమైంది.– ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

మరిన్ని వార్తలు