మోపిదేవి ఆలయంలోకి వర్షపు నీరు

22 Oct, 2019 16:16 IST|Sakshi
మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం

కృష్ణా జిల్లాలో నీటమునిగిన పంటపొలాలు

సాక్షి, కృష్ణా జిల్లా: గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మోపిదేవిలోని సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరుకుంది. దీంతో రుద్రాభిషేకాలు, స్వామివారి సేవలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు అవనిగడ్డలో కురుస్తున్న వర్షాలకు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎమ్మారో కార్యాలయం,ప్రభుత్వ పాఠశాలలో కూడా వర్షపు నీరు చేరుకుంది.

పంటపొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌..
అవనిగడ్డ దివిసీమలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి  రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొడూరు నాగాయలంక మండలం లో నీటమునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. అల్పపీడనం ప్రభావంతో కైకలూరు,మండవల్లి, ముదినేపల్లి కలిదిండి మండలాల్లో మంగళవారం తెల్లవారు జాము నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది.
(చదవండి: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'ఐఏఎస్‌ శంకరన్‌తో పనిచేయడం మా అదృష్టం'

హెచ్చరిక : భారీ నుంచి అతిభారీ వర్షాలు..!

తిరుమలలో దళారీ వ్యవస్థకు చరమగీతం

రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత

మహిళల అండతోనే అధికారంలోకి: తానేటి వనిత

గుంటూరు.. పెట్రోల్‌ బంక్‌లో మంటలు

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత

27 నుంచి విజయవాడకు స్పైస్‌జెట్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌తో కాదు లోకేష్‌తో పోటీ..

చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి!

జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

కొవ్వు పట్టి అలా మాట్లాడుతున్నారు: గడికోట

‘బాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు’

కొలువు పేరిట టోకరా..

‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’

అమరుల  త్యాగాలు మరువలేనివి

ఏపీకి సాయం చేయాలని కోరిన సీఎం జగన్‌

ఏపీకి భారీ వర్ష సూచన

అపర సంక్షేమశీలి

అజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు

ప్రేమించాలని వేధిస్తున్నాడు

ఉర్దూ వర్శిటీ నిర్మాణంలో నత్తతో పోటీ !

మాటకు కట్టుబడి

ఇక పంచాయతీల్లోనే డిజిటల్‌ సేవలు

కువైట్‌లో బోడసకుర్రు వాసి మృతి

రాష్ట్ర అధికార ప్రతినిధిగా  జక్కంపూడి రాజా

మృతుల పేరుతో పింఛన్‌ స్వాహా చేసిన జన్మభూమి కమిటీలు

విశ్వవిద్యాలయాల్లో విశృంఖలత్వం

ధూం.. ధాం.. దోచుడే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు

‘రాగానే రోజ్‌వాటర్‌తో ముఖం కడిగేవాడిని’

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..