అమ్మవారిని దర్శించుకున్న ఇళయరాజా..

26 Jul, 2019 21:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దర్శించుకున్నారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాకు  అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేసారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా