దీక్ష చేసినా...వేషాలు వేసినా విభజన తథ్యం

3 Feb, 2014 10:12 IST|Sakshi
దీక్ష చేసినా...వేషాలు వేసినా విభజన తథ్యం

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసినా......లగడపాటి రాజగోపాల్ ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత  నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఈ సందర్భంగా హస్తిన చేరుకున్న గండ్ర అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కిరణ్, లగడపాటి దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని అన్నారు. కాగా అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్త్రాన్ని వాడతామని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరుతున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు చేరుకుంటున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు సమస్యలకు పరిష్కారంగా వాలంటీర్ల వ్యవస్థ: చెవిరెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ టైటిల్‌ గెలిచిన వారిలో తెలుగు కుర్రాడు

సహాయక చర్యల్ని పర్యవేక్షించిన హోంమంత్రి

గోదావరి జిల్లాల్లో వరద భీభత్సం

నీటిశుద్ధి ప్లాంట్‌ను సందర్శించిన సీఎం

గోదావరి వరదలతో గర్భిణుల అవస్థలు

నా కార్యాలయంలో డొల్లతనం మంచిదే!

పోయిన ఆ తుపాకీ దొరికింది!

పుకార్లు నమ్మొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది!

ఇండస్ట్రీలో నాపై కక్షసాధింపులు మొదలయ్యాయి: పృథ్వీరాజ్‌

గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

ప్లాస్టిక్‌ నిషేదం; ఫొటో పంపితే రూ.100 పారితోషికం..!

టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది

ఆ విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తుంది : విష్ణువర్ధన్‌ రెడ్డి

ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్‌ నిట్‌ తెలుగు విద్యార్థులు..

అందుకే ఆ చానల్స్‌కు నోటీసులు : స్పీకర్‌

‘విదేశీ అతిథి’కి పునర్జన్మ!

బాబు పాత్రపైనా దర్యాప్తు జరిపితే చాలా..

ముస్లింలకు అండగా వైఎస్సార్‌సీపీ - ఎంపీ విజయసాయిరెడ్డి

నియోజకవర్గానికో అగ్రిల్యాబ్‌

ఉగ్ర గోదావరి

ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా

అన్నా.. ఎంత అవినీతి!

నిధులున్నా నిర్లక్ష్యమేల? 

ప్రాణాలు పోతున్నాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి..

‘అందుకే ప్యాక్‌ చేసిన సన్నబియ్యం’

వాస్తవాలు వెలుగులోకి

జిల్లా సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి: హోంమంత్రి

వసతి లోగిళ్లకు కొత్త సొబగులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వెక్కి వెక్కి ఏడ్చిన శ్రీముఖి, బాబా భాస్కర్‌

ఫ్రెండ్‌షిప్‌ రోజే.. ఫ్రెండ్స్‌ విడిపోయారు!

పైసా వసూల్‌ మూవీగా సూపర్‌ 30

24 ఏళ్లకే మాతృత్వాన్ని అనుభవించా..

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి