ఏపీ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..

5 Sep, 2019 13:44 IST|Sakshi
బాధ్యతలు స్వీకరిస్తున్న ఎన్‌వి రమణారెడ్డి

బాధ్యతల స్వీకరణ 

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్‌ అఫిషియో కమిషనర్‌గా నియమితులైన ఎన్‌వి రమణారెడ్డి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛా లతో ఆయనకు స్వాగతం పలికారు. ఐఆర్‌పీఎస్ (1986) బ్యాచ్ అధికారి అయిన రమణారెడ్డి ఇండియన్ రైల్వే లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలో పనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రమణారెడ్డిని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం  నియమించిన సంగతి తెలిసిందే. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు

ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తాం

‘సీఎం జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారు’

‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’

ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్‌

ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన చింతమనేని బాధితులు

గురువులకే గురువు ఆయన!

‘అయ్యన్న దోపిడీ ప్రజలు మర్చిపోలేదు’

కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌

‘పవన్‌ అందుకే వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు’

నూతన ఇసుక రీచ్‌ను ప్రారంభించిన మంత్రి

‘దేశ రక్షణ రంగంలో నేవీ కీలక పాత్ర’

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌కు కృతజ్ఞతలు

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

గురువులకు నా పాదాభివందనాలు: సీఎం జగన్‌

యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!

కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

పోలీసులకు సవాల్‌ విసిరిన పేకాట రాయుళ్లు..

గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

టీటీడీ సభ్యుడి రేసులో నేను లేను

చింతమనేని అనుచరుల బెదిరింపులు

సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ భేటీ

‘భారత క్రికెట్‌ జట్టు అత్యుత్తమమైనది’

టీడీపీలో ఫేస్‌బుక్‌ ఫైట్‌

పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు

గురుపూజోత్సవంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

సీబీఐ విచారణతో టీడీపీలో ఉలికిపాటు

రోగి మృతితో బంధువుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?