శ్రీవారి నగలు మాయం; బాధ్యుడు ఏఈవో..!

27 Aug, 2019 11:17 IST|Sakshi

సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆభరణాలు చోరీకి గురైనట్టు టీటీడీ అధికారులు గుర్తించారు. ట్రెజరీలో ఉన్న 5.4 కిలోల వెండి కిరీటం, 2 ఉంగరాలు, గోల్డ్‌ చైన్‌ చోరీకి గురైనట్టు తెలిసింది. 2018లో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన టీటీడీ అధికారులు ఏఈవో శ్రీనివాసులును బాధ్యుడిగా తేల్చారు. అతనిపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా