తిరుమల సమాచారం

22 Nov, 2014 07:45 IST|Sakshi
తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
 
 సమాచారం : గదుల వివరాలు:
 ఉచిత గదులు      - 45 ఖాళీగా ఉన్నాయి
 రూ.50 గదులు     -  19 ఖాళీగా ఉన్నాయి
 రూ.100 గదులు    - 25 ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు    - 4 ఖాళీగా ఉన్నాయి

 ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం - 123 ఖాళీగా ఉన్నాయి
 సహస్ర దీపాలంకరణ సేవ - 168 ఖాళీ
 వసంతోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి
 

మరిన్ని వార్తలు