‘సీఎం జగన్‌ వరం.. 53 వేల మంది రైతులకు మేలు’

25 Jul, 2019 10:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వరం.. 53 వేల మంది రైతులకు మేలు చేకూరుస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందించే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల ఆక్వా రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు. చాలీ చాలని రాబడితో సతమవుతున్న 53వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆక్వా సాగుకు యూనిట్‌ కరెంటుకు రూ. 3.86 వసూలు చేసేదని గుర్తుచేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తిత్లీ’  బాధితులను ఆదుకుంటాం: హోంమంత్రి

బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!

కడపలో బాంబుల భయం.!

ఒక్క రూపాయితో.. పంట బీమా..!

కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

మద్యం మాఫియాకు చెక్‌

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

‘వైఎస్సార్‌ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’

వారి కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చాను: సీఎం జగన్‌

ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!

‘దర్జా’గా బతికేద్దాం

కీర్తి ఘనం.. వసతులు శూన్యం!

పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని..

మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..

ఎస్‌ఐ విద్యార్థిని కొట్టడంతో..

టీడీపీ నాయకుని భూ కబ్జాపై విచారణ

కాలువను మింగేసిన కరకట్ట!

బ్రేకింగ్‌ : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం 

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

‘పోలవరం’లో నొక్కేసింది రూ.3,128.31 కోట్లు 

కీలక బిల్లులపై చర్చకు దూరంగా టీడీపీ

కౌలు రైతులకూ ‘భరోసా’

రైతన్న మేలు కోరే ప్రభుత్వమిది

సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం

రోజూ ఇదే రాద్ధాంతం

పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం

ఏపీలో నవ చరిత్రకు శ్రీకారం

గవర్నర్‌గా విశ్వభూషణ్‌ ప్రమాణ స్వీకారం

సభను అడ్డుకుంటే ఊరుకోం: అంబటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!