గ్రహం అనుగ్రహం (08-08-2019)

8 Aug, 2019 06:33 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.అష్టమి ప.3.22 వరకు, తదుపరి నవమి నక్షత్రం విశాఖ రా.2.40 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.8.49 నుంచి 10.22 వరకు, దుర్ముహూర్తం ఉ.9.59 నుంచి 10.49 వరకు, తదుపరి ప.3.02 నుంచి 3.55 వరకు అమృతఘడియలు... సా.6.10 నుంచి 7.43 వరకు.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విషయం లో ఒప్పందాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం.\

వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవచింతన.

మిథునం: పనులలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: శ్రమ కొంత పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

సింహం: పనుల్లో విజయం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన విద్యావకాశాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు.

తుల: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

వృశ్చికం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక çపరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బం«ధువు#లతో విభేదాలు. దైవదర్శనాలు. పనులు కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆలయ దర్శనాలు.

మకరం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దైవచింతన. విందువినోదాలు.

కుంభం: బంధువులతో స్వల్ప విభేదాలు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో  మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

గ్రహం అనుగ్రహం (28-03-2020)

గ్రహం అనుగ్రహం (27-03-2020)

గ్రహం అనుగ్రహం (26-03-2020)

సినిమా

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా