ఈ నెల 8న బ్యాంక్‌లు, ఏటీఎమ్‌లు బంద్‌

4 Jan, 2020 16:05 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంక్ యూనియన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్యాంక్‌‌లు బంద్ చేపడుతున్నాయి.  ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంక్‌‌ యూనియన్లు ఉద్యోగులకు సూచించాయి. కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్‌‌ ఇండియా జనరల్ స్ట్రయిక్‌‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా నిర్ణయించాయి.

దీంతో సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బ్యాంకులపై పడనున్నాయి. బుధవారం రోజున బ్రాంచ్‌‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావం ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు  బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌ ‌బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మెకు ప్రభావితం కావు. స్ట్రయిక్ రోజు ఎలాంటి క్లరికల్ వర్క్‌‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించినట్టు ఆల్‌‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా చెప్పారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వివో ఎస్‌1 ప్రొ, జియో భారీ ఆఫర్‌

పన్ను చెల్లింపుదారులకు మరో అవకాశం

సెల్టోస్‌ ధర పెరిగింది

మోసపూరిత సంస్థల ఆస్తుల వేలం

ఏదైనా కొత్త పేరు కావాలి

టాటా.. మాటల తూటా!

కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా

విద్యుత్‌ వాహనాలకు ఊతం

బంగారం.. చమురు భగ్గు!

ఆదాయపన్ను కేసుల పరిష్కారానికి మరో నెల గడువు

ఎన్‌ఎస్‌ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 13 % వృద్ధి

మార్కెట్‌కు చమురు నష్టాలు

ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్‌

అలారం మోగి.. హెచ్చరిస్తుంది

రూ 40,000 దాటిన పసిడి

ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!

బాష్‌లో 2000 ఉద్యోగాలు స్మాష్‌..

గుజరాత్‌ నర్మదా ఫర్టిలైజర్స్‌పై ‘టెలికం’ పిడుగు

వేలానికి ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు ఎన్‌పీఏలు

అంధులు కూడా కరెన్సీ నోట్లను గుర్తించొచ్చు

మీ మొబైల్‌ కొద్దిసేపు స్విచాఫ్‌ చేయండి..!

సైరస్‌ మిస్త్రీ కేసులో... ‘సుప్రీం’కు టాటా సన్స్‌

ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు

ఎయిరిండియా వాటా విక్రయం మార్చిలోగా లేనట్టే..!

వ్యవస్థలోకి మరిన్ని నిధులు..

బడ్జెట్‌ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ

ఉచిత చానళ్ల సంఖ్య పెంపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దుమ్మురేపుతున్న హీరోయిన్‌ వీడియోలు!

రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ..

కాపాడమని లాయర్‌ దగ్గరకు వెళ్తే..

నటిగా పరిచయమై 17 ఏళ్లు.. ఆ కోరిక తీరలేదు

అవకాశాలు ముఖ్యం కాదు

తమిళనాడు సీఎం విజయ్‌..!