అద్భుత ఫీచర్లతో హువావే స్మార్ట్‌ఫోన్లు

16 Oct, 2018 20:04 IST|Sakshi

ట్రిపుల్‌ కెమెరాలు

హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్

భారీ  బ్యాటరీ

సూపర్‌ చార్జ్‌ టెక్నాలజీ

చైనా మొబైల్స్ తయారీ సంస్థ హువావే రెండు ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లను లండన్‌లో లాంచ్‌ చేసింది. మొబైల్‌ టెక్నాలజీ మరో మెట్టు పైకి తీసుకెళుతూ హువావే మేట్ 20‌',  'హువావే మేట్ 20 ప్రొ’  పేరిట నూతన స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది.  హైసిలికాన్ కిరిన్ 980 లాంటి అధునాతన ప్రాసెసర్‌ తోపాటు, ప్రపంపంచలోనే  తొలిసారిగా లైకా  ట్రిపుల్‌ కెమెరాలని ఈ ఫోన్లనో ఏర్పాటు చేసింది. 

 హువావే మేట్‌ 20 ధర  సుమారు రూ. 67,910
 హువావే మేట్‌ 20  ప్రొ ధర:   సుమారు  రూ.89,155

హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు
6.39  ఇంచెస్‌ ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే(19.5:9)
3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9పై  
6జీబీర్యామ్‌,128జీబీ స్టోరేజ్‌
40+20+8 ఎంపీ రియర్ ట్రిపుల్‌ కెమెరా
24ఎంపీ సెల్ఫీ కెమెరా
4200 ఎంఏహెచ్ బ్యాటరీ 

హువావే మేట్ 20 ఫీచర్లు
6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే(18:7:9)
2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హైసిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 9పై 
4/6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ వరకు పెంచుకునే సామర్ధ్యం)
16+2+8 20ఎంపీ  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా 
24+2  ఎంపీ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు
4000ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా