భార్యను చంపిన మంత్రి

30 Aug, 2019 20:37 IST|Sakshi
మంత్రి హజార్‌ ఖాన్‌ బిజారాణి, ఆయన భార్య ఫారిహా రజాక్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌కు చెందిన ఓ మంత్రి భార్యను చంపి  తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం ప్రకారం..సింధ్‌ ప్రావిన్స్‌లో ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఉన్నమీర్‌ హజార్‌ ఖాన్‌ బిజారాణి మొదట తన భార్య ఫారిహా రజాక్‌ను గన్‌తో మూడు సార్లు కాల్చాడు. ఆమె చనిపోయిన తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చుని అనుమానిస్తున్నారు.

సంఘటనాస్థలంలో దొరికిన అన్ని బుల్లెట్‌ కేసింగ్‌ ఒకే గన్‌ నుంచి వచ్చినట్లుగా ప్రాధమికంగా నిర్ధరించారు. హజార్‌ ఖాన్‌ పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన నాయకుడు.  అతని భార్య ఫారిహా రజాక్‌ జర్నలిస్ట్‌. ఇద్దరి అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షాక్‌లో డాక్టర్‌ కృష్ణంరాజు బంధువులు

చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

రేణుకా చౌదరికి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌

మరో నకిలీ ఆర్టీఏ అధికారి అరెస్టు

శ్రీ చైతన్య స్కూల్‌ బస్‌ బోల్తా, విద్యార్థులకు గాయాలు

దారి చూపిన నిర్లక్ష్యం..

డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

ఛత్తీస్‌గఢ్‌ టు సిటీ!

భార్యతో గొడవపడి.. పిల్లలను అనాథలు చేశాడు

నూనె+వనస్పతి=నెయ్యి!

ఠాణా ఎదుట ఆత్మహత్యాయత్నం

మహిళా కానిస్టేబుల్‌పై అఘాయిత్యం 

ప్రియురాలికి ‘రక్తం’ కానుక

వర్థమాన నటి ఆత్మహత్య

కోవైలో ఎన్‌ఐఏ సోదాలు

ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1

గుట్కా డొంక కదిలేనా?

భార్యతో గొడవ.. భర్త బలవన్మరణం

స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

ఉసురుతీసిన ఆక్వా సాగు

చెట్టుకు కట్టేసి.. చితకబాది..

ఎందుకింత కక్ష..!

ఫేస్‌బుక్‌ మర్డర్‌

400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!

కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నందుకు

కలకలం రేపుతున్న శ్రీ హర్షిణి హత్య

నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

దందాలు చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ

వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌