కన్నపేగునే కబళించారు!

13 Nov, 2019 08:44 IST|Sakshi
కడారి మహేష్‌

కొడుకును తాళ్లతో కట్టేసి..నిప్పంటించిన తల్లిదండ్రులు

కళ్ల ముందే సజీవదహనం

కుటుంబ కలహాలే కారణమా!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో దారుణం

సాక్షి, దామెర(వరంగల్‌) : మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. హృదయ విదారక ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్‌ చంద్ర (42). మహేష్‌ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్‌ మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలనార్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్‌.వెంకటేశ్వర్‌రావు, ఎస్సై  భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గ్రామస్తులు మహేశ్‌ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సుత్తితో తలపై మోది భార్యను హతమార్చాడు

అసలేం జరిగింది? 

లోకోపైలెట్‌పై కేసు

ఇలా పట్టుబడతాడు.. అలా బయటకొస్తాడు

స్క్రిప్ట్‌ ప్రకారమే జయరాంరెడ్డి ఆత్మహత్యాయత్నం

యువతి దారుణ హత్య

తమ్ముడిని రక్షించి ప్రాణం విడిచిన అన్న

మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం

మత్తు ఇంజక్షన్‌ తీసుకుని డాక్టర్‌ ఆత్మహత్య

కన్నతల్లినే కడతేర్చాడు

కుమార్తెలపై తండ్రి కర్కశత్వం

కన్న పేగునే కాల్చేశారు

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య

తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి!

దారుణం: కొడుకును సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణహత్య!!

కన్న తల్లినే హత్య..

చిన్నారి ద్వారక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

రోడ్డుపై దెయ్యాలు.. పోలీసుల రంగప్రవేశం

స్టూడెంట్‌ను ప్రేమించి.. ఆపై తెగ నరికాడు!

సిగ్గు సిగ్గు.. నడిరోడ్డుపై పోలీసులు ఇలా!!

గర్భంతో ఉన్న పిల్లికి ఉరేశారు..

మరో గోల్డ్‌ స్కీమ్‌ స్కాం: యజమానుల అరెస్ట్‌

ప్రియురాలిపై అత్యాచారం చేసేందుకు వెళ్లి...

రైలు ప్రమాదం: పైలెట్‌ పరిస్థితి విషమం

ఇంజనీరింగ్‌ విద్యార్థుల విహారయాత్రలో విషాదం

ఘోరం : రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి

ప్రేమ వేధింపులతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

మోడల్‌ పాఠశాలలో హైడ్రామా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో రాజశేఖర్‌ కారుకు మరో ప్రమాదం

యాక్షన్‌కు బ్యానర్లు వద్దు

వివాహం వాయిదా పడిందా..?

అమ్మా, నాన్న విడిపోవడం సంతోషమే

లిమిట్‌ దాటేస్తా

మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఉంటా