వేసవి తాపం.. తాటిముంజలతో శాంతం

20 Apr, 2017 23:44 IST|Sakshi
వేసవి తాపం.. తాటిముంజలతో శాంతం

నిప్పుల కొలిమి పక్కనే ఉన్నట్లు భగభగ మంటున్న ఎండ వేడిమి నుంచి తాటిముంజలు ఉపశమనమిస్తున్నాయని అంటున్నారు ఈ యువకులు. కళాశాలకు సెలవులు కావడంతో ఆత్మకూరులోని కొందరు యువకులు గ్రామ సమీపంలోని  తాటితోపులోకి చేరుకుని తాటి ముంజలుతో  వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు.
- ఆత్మకూరు

మరిన్ని వార్తలు