మురుగు వరదై..

6 Oct, 2016 22:13 IST|Sakshi
మురుగు వరదై..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది వర్షం పడ్డాక ప్రజలు పడుతున్న పాట్లు కాదు.. ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయనగర్‌లో నెలరోజులుగా ఇది పరిస్థితి ఉంది. రోడ్లపై పారుతున్న మురుగుతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఫొటో: మహ్మద్‌ రఫీ

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా