రారండోయ్‌

4 Nov, 2019 05:12 IST|Sakshi

నల్లూరి రుక్మిణి నవల ‘మేరువు’ ఆవిష్కరణ నవంబర్‌ 5న సాయంత్రం 5:30కు ద కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ మరియు అమరావతి, మొగల్రాజపురం, విజయవాడలో జరగనుంది. ఆవిష్కర్త: అల్లం రాజయ్య. నిర్వహణ: విప్లవ రచయితల సంఘం.
యువకళావాహిని–గోపీచంద్‌ 2019 జాతీయ పురస్కారాన్ని ఓల్గాకు నవంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు సారథి స్టూడియోస్‌ ప్రీవ్యూ థియేటర్, అమీర్‌పేట, హైదరాబాద్‌లో ప్రదానం చేయనున్నారు. నందిని సిధారెడ్డి, సారిపల్లి కొండలరావు, ఆవుల మంజులత, కె.శివారెడ్డి, సి.మృణాళిని, త్రిపురనేని సాయిచంద్‌ పాల్గొంటారు.
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 27వ వర్ధంతి సభ నవంబర్‌ 7న ఉదయం 10 గంటలకు శ్రీగౌతమి ప్రాంతీయ పరిశోధన గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. వక్త: కనకదండి సూర్యనారాయణమూర్తి. నిర్వహణ: మధునాపంతుల ట్రస్టు.
 ఆదికవి నన్నయ భట్టారక జయంతి మహాసభ నవంబర్‌ 7న ఉదయం 11 గంటలకు శ్రీగౌతమి ప్రాంతీయ పరిశోధన గ్రంథాలయం, రాజమహేంద్రవరంలో జరగనుంది. వక్త: గొట్టుముక్కల సత్య వెంకట నరసింహశాస్త్రి. నిర్వహణ: శరన్మండలి.
తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా నవంబర్‌ 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో బోయ జంగయ్య ‘జగడం’పై గోగు శ్యామల ప్రసంగిస్తారు.
 ‘2019–విమలాశాంతి సాహిత్య పురస్కారం’ను అద్దేపల్లి ప్రభు కథల సంపుటి ‘సీమేన్‌’కు ప్రకటించారు. డిసెంబరులో జరిపే సాహిత్య సభలో దీన్ని ప్రదానం చేస్తామని  ట్రస్టు ఛైర్మన్‌ శాంతి నారాయణ తెలియజేస్తున్నారు.
గతంలో సి.వి.కృష్ణారావు సమర్పణలో సాగిన నెలనెలా వెన్నెల కార్యక్రమాన్ని ఇకపై తెలంగాణ చైతన్య సాహితి కొనసాగించనుందని ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్‌ తెలియజేస్తున్నారు. మొదటి కార్యక్రమం నవంబర్‌ 9న (రెండో శనివారం) సాయంత్రం 5 గంటలకు ఎన్బీటీ హాల్, ఆంధ్ర మహిళా సభ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాదులో జరగనుంది.
వెన్నెల సత్యం కవితా సంపుటి ‘బతుకుచెట్టు’ ఆవిష్కరణ నవంబర్‌ 10న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ హైస్కూల్, షాద్‌ నగర్, రంగారెడ్డి జిల్లాలో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్‌.గోపి. నిర్వహణ: తెలంగాణ సాహితి, తెలుగు పూలతోట. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాటల్లేవు

పాప ఒంటి మీద పులిపిర్లు

మంచి పరుపూ తలగడతో హాౖయెన నిద్ర

సిక్స్‌ప్యాక్‌ ట్రై చేస్తున్నారా?

దృశ్యకారిణి

మొటిమలు పోవడం లేదా?

అడవి కాచిన వన్నెలు

పుట్టిన చోటుకే ప్లాస్టిక్‌ చెత్త

ఆ హీరోయన్‌కు ‘మెగా’ ఆఫర్‌

షారుక్‌ అండ్‌ ది సైంటిస్ట్‌

ఫిడేలు తాతగారు

జీవనానందం, జీవనదుఃఖం

ఆఖరి  వేడ్కోలు

అంతటి ఉదాత్తత పురాణ పురుషుల్లో ఉందా?

భక్తికి ఆనవాళ్లు దేవతా వాహనాలు

ఆధ్యాత్మికం ఆరోగ్యం సామాజికం

ముఖంపై ముడతలు పోవాలంటే...

మళ్లీ వస్తున్న దీపావళి!

నవ్వు చూస్తూ బతికేయొచ్చు

నూరవ పుట్టిన రోజు

పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

తేట తెలుగు వనిత

అసహాయులకు ఆపన్న హస్తం

కుటుంబానికి ఒకే చోటు

తండ్రిని మించిన తార

ఇదోరకం కట్టెల పొయ్యి

పొట్లకాయ పుష్టికరం

రుచుల పొట్లం

హెల్త్‌ టిప్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...