సోరియాసిస్ వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయి మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారా?

12 Dec, 2013 23:15 IST|Sakshi

దీర్ఘకాలంపాటు బాధించే మొండి చర్మవ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో మాత్రమే కనబడుతుంది. వేసవి, వర్షాకాలంలో ఈ వ్యాధి లక్షణాలు అసలు కనబడకుండా పోతాయి. ఇలాంటి సందర్భంలో ఈ వ్యాధి ఉన్నవారు వ్యాధి పూర్తిగా తగ్గిందని పొరబడే అవకాశం ఉంది.
 
 సోరియాసిస్ రావడానికి కారణాలు:  
 వంశపారంపర్యంగా  
 మానసిక ఒత్తిడి, ఆందోళన గల వారిలో  
 పొడిచర్మం ఉన్న వారిలో
 కొన్నిరకాల మందుల దుష్పరిణామాల వలన  
 పొగతాగే అలవాటు గల వారిలో
 బి.పి., డయాబెటిస్ వలన
 వాతావరణంలోని మార్పుల వలన కూడా వచ్చే అవకాశం ఉంది.
 
 సోరియాసిస్ వ్యాధి రకాలు:  

 సోరియాసిస్ వర్గారిస్  
 గటేట్ సోరియాసిస్  
 ఇన్‌వర్స్ సోరియాసిస్   
 పస్ట్యులార్ సోరియాసిస్
 పల్మోప్లాంటార్ సోరియాసిస్.
 
 సోరియాసిస్ వ్యాధి లక్షణాలు:   
 చర్మం మీద చిన్న ఎర్రని మచ్చలా మొదలై చర్మం బూడిద రంగులో మారి పొలుసుల్లా రాలిపోతుండటం   
 
 విపరీతమైన దురద
 
 ఈ మచ్చలు మి.మీ. నుంచి మొదలై కొన్ని సెంటీమీటర్ల దాకా విస్తరిస్తాయి
 
 తలలో అయితే డాండ్రఫ్ లాగ పెద్ద పెద్ద పొలుసుల రూపంలో రాలిపోతుంటాయి
 
 గోరు పసుపు రంగులో మారి చర్మం నుండి వేరుపడుతుంది.
 
 సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామాలు: సోరియాసిస్ వలన వచ్చే దుష్పరిణామం కీళ్ల నొప్పులు. సోరియాసిస్‌తో బాధపడేవారిలో 10 నుండి 35 శాతం మందిలో ఈ కీళ్లనొప్పులు ఉంటాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఈ వ్యాధి వచ్చినవారిలో మృతకణాలు చర్మం పైపొర ద్వారా బయటకు వెళ్ళకుండా కీళ్లలో చేరి ఎముకల అరుగుదలకు దోహదపడతాయి.
 
 సరైన చికిత్సా విధానం:  హోమియోపతి వైద్యవిధానం ద్వారా ఈ సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. హోమియోపతి వైద్యవిధానంలో చికిత్స అనేది రోగి శరీరతత్వం, మానసిక స్థితి, వ్యాధి లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ‘‘కాన్‌స్టిట్యూషనల్ థెరపి’’ అని అంటారు. ఈ విధమైన చికిత్సా విధానం ద్వారా ఏ విధమైన రోగాన్ని అయినా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. పాజిటివ్ హోమియోపతి దేశవ్యాప్తంగా పలు శాఖలతో విస్తరించి ప్రతిదినం హోమియో వైద్యవిధానంలో నూతన ఒరవడిని అందిపుచ్చుకుంటూ, రీసెర్చ్ విభాగంలో అందరికంటే ఉన్నతంగా నిలుస్తూ, హోమియో వైద్య ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది.    
 - పాజిటివ్ హోమియోపతి
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
 
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు,
గుంటూరు, విజయవాడ,వైజాగ్, తిరుపతి,
రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 www.positivehomeopathy.com

 

మరిన్ని వార్తలు