వన్ దోశ డబుల్ పెనం

29 May, 2016 02:38 IST|Sakshi
వన్ దోశ డబుల్ పెనం

మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటని ఎవరినైనా అడిగితే.. చాలామంది ఠక్కున చెప్పే సమాధానం ‘దోశ’. మరి అలాంటి దోశను ఉదయాన్నే తయారు చేయాలంటే, వేరే పనులు మానుకోవాల్సిందే. కానీ ఇకపై అలాంటి శ్రమే అవసరం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ దోశ మేకర్ కూడా వచ్చేసింది. దీంట్లో టెంపరేచర్ కంట్రోలర్ ఉండటం వల్ల వంటింట్లో మీరు వేరే పనులు చేస్తూ కూడా దోశలు వేసుకోవచ్చు. ఎలా అంటే.. ముందుగా ఈ దోశ మేకర్‌లో పిండి వేసి, 2-3 చుక్కల నూనె చల్లి మూత పెట్టి టెంపరేచర్‌ను సెట్ చేయాలి. ఇందులో, మీడియం, హై, లో టెంపరేచర్లకు వేర్వేరు బటన్స్ ఉంటాయి.

మీకు ఏది అవసరమో ఆ బటన్ నొక్కితే చాలు. దోశను రెండువైపులా తిప్పాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికి కిందా పైనా పెనం ఉన్నట్టే.  మేకర్ మూత కిందిభాగంలో ఉబ్బెత్తు గీతలుంటాయి. దాంతో మీ దోశపై పడే చారలు చేతితో వేసిన దోశల్లా కనిపిస్తాయి.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!