ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది..

5 Jun, 2014 00:32 IST|Sakshi
ఇన్నాళ్లు బతికి‘బట్ట’ కట్టింది..

ఈ చిరిగిపోయిన బట్టలు చూశారా.. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవట. సరిగ్గా చెప్పాలంటే.. వీటి వయసు 3 వేల ఏళ్లు! ఇటీవల చైనాలోని యాంగాయ్ సమాధుల్లో పురాతత్వ శాస్త్రవేత్తలకు లభ్యమైన ఈ ప్యాం టు తరహా దుస్తులపై చిన్నపాటి డిజైన్లు కూడా ఉన్నాయి. అప్పట్లో అశ్వికులు వీటిని వేసుకునేవారని చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు