శారద, కాంచనలకు కలైమామణి అవార్డు

1 Mar, 2019 09:33 IST|Sakshi

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి అవార్డులను ప్రకటించింది. అలనాటి నటీమణులు శారద, కాంచనలతో పాటు కుట్టి పద్మినికి ఈ అవార్డు లభించింది.  అలాగే నటులు సూర్య, కార్తీ, విజయ్‌ సేతుపతి, ప్రభుదేవా, విజయ్ ఆంటోని, శశికరుమార్‌, సంతానం, సూరి, నటి ప్రియమణి, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు హరిలకు కూడా అవార్డులు దక్కాయి. కళారంగంలో విశేష సేవలు అందించినందుకుగానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ప్రముఖ నటీమణి వైజయంతిమాల బాలి...బాలసరస్వతి అవార్డుకు ఎంపికయ్యారు.

మరిన్ని వార్తలు