నిత్యా @ 50

6 Sep, 2019 05:57 IST|Sakshi
నిత్యామీనన్‌

గతంలో హీరోహీరోయిన్లు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసి యాభై, వంద, నూటయాభై మైలురాళ్లు సులువుగా దాటేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 50వ సినిమా మైలురాయిని అందుకున్నారు నిత్యామీనన్‌. మలయాళంలో నిత్యామీనన్‌ చేయబోతున్న ‘ఆరామ్‌ తిరుకల్పన’ తన 50వ సినిమా. ఈ సినిమాలో నిత్యా పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని సమాచారం. సెప్టెంబర్‌ నెలాఖరున ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. 1998లో ‘ది మంకీ హూ న్యూ టూ మచ్‌’ అనే ఇంగ్లీష్‌ సినిమా ద్వారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నిత్యామీనన్‌ కథానాయికగా మారి, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. 2008లో హీరోయిన్‌గా మలయాళ సినిమా చేశారు. 2010లో ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగుకు పరిచయం అయ్యారు. ‘మిషన్‌ మంగళ్‌’తో ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చేజింగ్‌.. చేజింగ్‌

నిన్ను నువ్వు ప్రేమించుకో

యాక్షన్‌కి వేళాయె

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌

విడుదలకు సిద్ధమైన ‘అక్షర’

ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే

‘బన్నీ వాసు నన్నెప్పుడు వేధించలేదు’

బిగ్‌బాస్‌.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్‌

పాలసీసాలో మందు..!

నెటిజన్‌కు కౌంటర్‌ ఇచ్చిన హీరో

అనుష్క ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడంటే..?

చిప్పకూడు రుచి చూపించిన బిగ్‌బాస్‌

అనుష్కని ఇంత అసభ్యకరంగా వర్ణిస్తారా?

స్టార్ హీరో సినిమా మరోసారి వాయిదా!

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

ఈ ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా..?

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

రేంజర్‌గా సిబిరాజ్‌

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?

తలైవా మరో చిత్రానికి సిద్ధం!

సినిమా బాగాలేదనేవాళ్లకు డబ్బులు వెనక్కి ఇస్తాను

రజనీకాంత్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలా?

ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

అందుకే హీరో అయ్యా!

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చేజింగ్‌.. చేజింగ్‌

నిన్ను నువ్వు ప్రేమించుకో

యాక్షన్‌కి వేళాయె

గురవే నమహా...

అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన బాబా భాస్కర్‌