నానితో స్పెషల్ సాంగ్‌లో..!

9 Feb, 2019 15:25 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు మరింత గ్లామర్‌ యాడ్‌ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కోసం హీరోయిన్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

హర్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అదాశర్మ తరువాత ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. దీంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామకు అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్‌మీద దృష్టి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకే నాని జెర్సీలో ప్రత్యేక గీతంలో కనిపించేందుక అదా శర్మ రెడీ అవుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాక్‌ ప్రధానికి వర్మ దిమ్మతిరిగే కౌంటర్‌

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

సినీ గేయ రచయిత రంగభట్టర్‌ కన్నుమూత

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

ధనుర్విద్య నేపథ్యంలో...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి

గ్యాంగ్‌స్టర్‌ లవ్‌