ఓ మై గాడ్‌.. డాడీ!

23 Nov, 2019 00:17 IST|Sakshi
అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల... వైకుంఠపురములో..’. ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన ‘సామజ వరగమన, రాములో రాములా’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘ఓ మై గాడ్‌.. డాడీ’ అనే మరో పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటను కృష్ణచైతన్య రాశారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ పాటలోని తెలుగు ర్యాప్‌ను ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ రోల్‌ రైడా, ఇంగ్లీస్‌ ర్యాప్‌ని రాహుల్‌ నంబియార్‌ పాడారు. ఫిమేల్‌ ర్యాప్‌ను లేడీ కాష్‌ ఆలపించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటను పాడారు. బ్లాజీ గొంతు కలిపారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది.

పోటీ లేదు: మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల..వైకుంఠపురములో..’ చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 12నే విడుదల చేయనున్నట్లు ఆయా చిత్రబృందాలు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా ఈ విషయంలో చొరవ తీసుకుని రెండు సినిమాల నిర్మాతలతో మాట్లాడింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఒక రోజు ముందుగా అంటే జనవరి 11న విడుదల చేయనున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ‘అల.. వైకుంఠపురములో..’ 12న విడుదలవుతుంది. దీంతో ఓపెనింగ్స్, థియేటర్ల సంఖ్యపై ప్రభావం పడదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌

నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా

‘రాగల 24 గంటల్లో’మూవీ రివ్యూ

షేక్‌ చేస్తున్న ‘శ్రీదేవి’ వీడియోలు

త్వరలోనే పెళ్లి చేసుకోనున్న హీరోయిన్‌!

‘రజనీ, కమల్‌ కంటే నేనే సీనియర్‌’

వివాదాస్పదంగా బ్లౌజ్‌.. నటిపై కేసు

జార్జిరెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి

‘జార్జిరెడ్డి’ సినిమాను అడ్డుకుంటే ఊరుకోం

తల్లినవడానికి డేట్‌ ఫిక్స్‌: సమంత

అందాలారబోతలో తప్పేంలేదు!

పల్లెటూరిని గుర్తు చేసేలా...

దర్శకత్వం అంటే పిచ్చి

మిస్‌ మ్యాచ్‌ పెద్ద విజయం సాధించాలి

‘తోలుబొమ్మలాట’ మూవీ రివ్యూ

‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ

వేసవిలో క్రాక్‌

పవర్‌ఫుల్‌ పాత్రలో

నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది

ఇక వేటే

సర్‌ప్రైజ్‌ సర్‌ప్రైజ్‌

‘తల్లి అయ్యాక ఛాన్సులు రాలేదు: హీరోయిన్‌

అందుకే జబర్దస్త్‌ నుంచి బయటకు : నాగబాబు

రెచ్చిపోయిన బాలయ్య.. రూలర్‌ టీజర్‌

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ వెల్లడించిన మడోనా..

ఫిబ్రవరిలో ప్రముఖ నటి పెళ్లి

రెండోసారి తల్లవుతున్న అర్పిత.. ఆరోజే..

వాళ్లకు విడాకులు మంజూరయ్యాయి!

బన్నీ గారాలపట్టి బర్త్‌ డే..

ఆసుపత్రిలో కమల్‌, రేపు సర్జరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మోసగాళ్లు

ఓ మై గాడ్‌.. డాడీ!

మహేశ్‌బాబు రఫ్‌ ఆడేశారు

మన దగ్గర బేరాల్లేవమ్మా...: మహేశ్‌

నా కూతురికోసం ఆ అవార్డు గెలవాలనుకున్నా

‘రాగల 24 గంటల్లో’మూవీ రివ్యూ