తన మీద తానే సెటైర్‌ వేసుకున్న బన్నీ

15 Aug, 2019 11:30 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాకు ‘అల వైకుంఠపురములో...’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్‌ లోగో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో బన్నీ చెప్పిన డైలాగ్‌ తన మీద తానే సెటైర్‌ వేసుకున్నట్టుగా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

మురళీ శర్మ ‘ఏరా గ్యాప్‌ ఇచ్చావ్‌’ అంటే.. బన్నీ సమాధానంగా ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అంటాడు. ‘నా పేరు సూర్య’ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ గ్యాప్‌కు సంబంధించే టీజర్‌లో ఆ డైలాగ్‌ను చెప్పినట్టుగా ఉంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సీనియర్ నటి టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తుండగా గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

కమల్‌ కొత్త పుంతలు

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

రాజకీయం చేయకండి

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

స్వాతంత్య్రానికి సైరా

‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

‘పాగల్‌’గా ‘ఫలక్‌నుమా దాస్‌’

‘కృష్ణా జీ, నేను అక్షయ్‌ని మాట్లాడుతున్నా’

బిగ్‌బాస్‌: గుడ్ల కోసం కొట్టుకున్నారుగా..!

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

పుస్తక రూపంలో శ్రీదేవి జీవితం

సంపూ రికార్డ్.. 3 రోజుల్లో రూ.12 కోట్లు!

నేను పెళ్లే చేసుకోను!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!