దుర్గాపురం వారి నాటక ప్రదర్శన

16 Nov, 2019 05:13 IST|Sakshi
చైతన్య, పూరి జగన్నాథ్, చలపతి పువ్వుల

‘మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న శ్రీ దుర్గాపురం వారి నాటక ప్రదర్శన మరికాసేపట్లోనే మొదలవబోతోంది’ అంటూ విడుదలైన ‘అప్పుడు–ఇప్పుడు’ టీజర్‌ ఆసక్తిగా ఉంది. సుజన్, తనిష్క్‌ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. యు.కె.ఫిలింస్‌ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ విడుదల చేసి, ‘టీజర్‌ చాలా బాగుంది. సినిమా మంచి హిట్‌ అవుతుంది’ అన్నారు.

చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్‌ గుడ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ‘‘పూరి జగన్నాథ్‌గారు మా టీజర్‌ను విడుదల చేయడం సంతోషం. పాటలకు మంచి స్పందన వస్తోంది. టీజర్‌తో ఇటు సినీ అభిమానుల్లో అటు ట్రేడ్‌ వర్గాల్లో మంచి బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్‌ సమి, సంగీతం: పద్మానావ్‌ భరద్వాజ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్తీ దొంగ

డబుల్‌ ధమాకా

ట్రాప్‌లో పడతారు

అంధురాలి పాత్రలో...

జోడీ కుదిరింది

ఇంట గెలిచి రచ్చ గెలిచింది

రెట్రో స్టెప్పులు

రెండు కుటుంబాల కథ

డిజిటల్‌ ఎంట్రీ

ప్రేక్షకులు నవ్వుతుండటం సంతోషం

ఆ హీరోను సోషల్‌ మీడియాలో చాలాసార్లు చంపేశారు!

వైభవంగా నటి అర్చన వివాహం

సంగీత దర్శకుడికి షాక్‌.. మూడు కోడిగుడ్లు రూ.1672

చిన్ని తెర తారలకు టిక్‌టాక్‌ క్రేజ్‌

క్షేమంగానే ఉన్నాను

అమలా ఔట్‌?

మహోన్నతుడు అక్కినేని

హారర్‌ కథ

రెండుగంటలు నవ్విస్తాం

నెక్ట్స్‌ ఏంటి?

రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా

ప్రేమ పోరాటం

తీన్‌మార్‌

రెండోసారి

ఏజెంట్‌ సంతానం?

డబ్బింగ్‌ షురూ

రవితేజ క్రాక్‌

సినిమాలు అవసరమా? అన్నారు

ప్రేక్షకులను అలా మోసం చేయాలి

రీమేక్‌ కుమార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కార్తీ దొంగ

డబుల్‌ ధమాకా

ట్రాప్‌లో పడతారు

అంధురాలి పాత్రలో...

జోడీ కుదిరింది

రెట్రో స్టెప్పులు