అవెంజర్స్‌ సునామీ.. తొలి వారం 6 వేల కోట్లు!

27 Apr, 2019 11:36 IST|Sakshi

శుక్రవారం అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో అదే స్థాయిలో అడ్వాన్స్‌ బుక్సింగ్స్‌ అయ్యాయి. టాక్‌ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందే రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్లు సాదిస్తోంది.
(చదవండి : ‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ ఎలా ఉందంటే!)

ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే తొలి వారాంతానికి ఈ సినిమా 6000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అదే జోరు మరో వారం కొనసాగితే గత చిత్రాల రికార్డులన్ని చేరిపేసి 20 వేల కోట్ల వసూళ్లతో ఆల్‌టైం రికార్డ్‌ సెట్ చేయటం ఖాయం అంటున్నారు. ఇండియాలోనూ ఈసినిమా తొలి రోజు 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించటం విశేషం. ఎండ్‌ గేమ్‌, మార్వెల్‌ సంస్థ నిర్మిస్తున్న సూపర్ హీరో చిత్రాల సిరీస్‌లో చివరిది కావటంతో ప్రతీ ఒక్కరు తమ అభిమాన సూపర్‌ హీరోకు సెండాఫ్ ఇచ్చేందుకు థియేటర్లకు వస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు

ఒక్కసారి ఒరిజినల్‌ సాంగ్‌ వినండి: రెహమాన్‌

సినిమా

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు

ఒక్కసారి ఒరిజినల్‌ సాంగ్‌ వినండి: రెహమాన్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌: రాజీకొస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తా!