కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

18 Sep, 2019 16:15 IST|Sakshi

ఆయుష్మాన్‌ ఖురానా ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రమోగాత్మక చిత్రాలలో నటిస్తూ క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ‘అంధాథూన్‌’, ‘బదాయి హో’ వంటి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుత హీరోలలో డిఫరెంట్‌ సినిమాలు చేసే స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ తర్వాత ఆయుష్మాన్‌ పేరే వినపడుతోంది. తాజాగా ఈ హీరో డిఫరెంట్‌ రోల్‌లో నటించిన చిత్రం  ‘డ్రీమ్‌ గర్ల్‌’.  విడుదలైన తొలి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లను వసూలు చేసింది. ఇంత భారీ వసూళ్లు రాబట్టడంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక సినిమా విషయానికొస్తే ఆయుష్మాన్ ఖురానా కరమ్‌గా ప్రధాన పాత్ర పోషించాడు. ఇందులో కరమ్‌ స్థానికంగా జరిగే చిన్న చిన్న నాటకాల్లో అమ్మాయి పాత్రలు చేస్తుంటాడు. దీంతో అమ్మాయి గొంతుతో ఫేమస్‌ అయిన కరమ్‌కు ఫ్రెండ్‌షిప్‌ అనే కాల్‌ సెంటర్‌లో జాబ్‌ వస్తుంది. కరమ్‌ పేరు కాస్త పూజాగా మార్చుకుంటాడు. లోన్లీగా ఫీలయి కాల్‌ సెంటర్‌కు ఫోనే చేసే అమ్మాయి, అబ్యాలతో గొంతు మార్చి సరదాగా మాట్లాడుతూ వారిలో స్థైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతాడు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

రావణుడిగా ప్రభాస్‌.. సీతగా దీపికా పదుకోన్‌!

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

విక్రమ్‌ కనిపించిందా?

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

మరోసారి ‘పైసా వసూల్‌’ చేస్తారా!

విక్రమ్‌ కనిపించిందా!?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌