ఆమిర్‌ తర్వాత ఆయుష్‌!

24 Apr, 2019 00:13 IST|Sakshi

‘పియానో ప్లేయర్‌’గా ఆయుష్మాన్‌ ఖురానా వాయించిన రాగానికి చైనీస్‌ సినీ జనం ఫిదా అయిపోయారు. కాసుల వర్షం కురిపిస్తున్నారు. కథలో కంటెంట్‌ ఉంటే స్టార్‌ కాస్టింగ్‌తో సంబంధం లేదని నిరూపించారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో టబు, ఆయుష్మాన్‌ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య తారలుగా రూపొందిన హిందీ చిత్రం ‘అంథా ధూన్‌’. గత ఏడాది అక్టోబరులో విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాను ‘పియానో ప్లేయర్‌’ టైటిల్‌తో చైనాలో రిలీజ్‌ చేశారు చిత్రబృందం. అక్కడ ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ 300 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

చైనాలో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన భారతీయ చిత్రాల్లో ‘అంథా ధూన్‌’ చిత్రానిది మూడో స్థానం కావడం విశేషం. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్పెక్షనిస్ట్‌ అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ (2016), సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ (2017) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భజరంగీ భాయిజాన్‌’ (2015), ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘హిందీ మీడియం’ (2017) చిత్రాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇలా పెద్ద హీరోల లిస్ట్‌ ఉన్న చైనీస్‌ మూవీ మార్కెట్‌లోకి కుర్రహీరో ఆయుష్మాన్‌ ఖురానా  చేరడం అభినందనీయం. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ