శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

22 Aug, 2019 09:57 IST|Sakshi

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి, ప్రముఖ సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి అప్‌ కమింగ్‌ మూవీ సైరాపై స్పందిస్తూ.. సైరా టీజర్‌ అదిరిపోయింది సర్‌.. ఫ్యాన్స్‌ అందరిలాగానే మేం కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. చిరంజీవి ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన డీఎస్‌పీ ప్రధానంగా తమ (చిరంజీవి, డీఎస్‌పీ) కాంబినేషన్‌లోని పాపులర్‌ సాంగ్‌ శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ పాటతో సైరా సరసింహారెడ్డికి సూపర్‌ డూపర్‌ మ్యూజికల్‌ విషెస్‌ తెలిపారు. దీంతో మెగా అభిమానులు లైక్‌లు, రీట్వీట్‌లతో పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజును (ఆగస్టు 22) పురస్కరించుకొని, మెగా అభిమానులు బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా వేడుకలను జరుపుకున్నారు. చిరంజీవి హీరోగా  ప్రతిష్టాత్మకంగా వస్తున్న 151వ చిత్రం  'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై  ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  ఈ క్రమంలో ఇటీవల రిలీజైన  సైరా టీజర్‌ అంచనాలను భారీగా పెంచేసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం

చందమామతో బన్నీ చిందులు

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ

తాగుడు తెచ్చిన తంటా!

మా నమ్మకం నిజమైంది

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

డిజాస్టర్ డైరెక్టర్‌తో నమ్రత ప్రాజెక్ట్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

కారు ప్రమాదంపై స్పందించిన రాజ్‌ తరుణ్‌

‘బాండ్ 25’ టైటిల్‌ ఫిక్స్‌!

7 దేశాల్లోని 15 నగరాల్లో.. ‘వార్‌’

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌

మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ