ప్రియుడు దూరమయ్యాడు!

14 Dec, 2014 22:27 IST|Sakshi
ప్రియుడు దూరమయ్యాడు!

 ‘హారీ పోట్టర్’ తార ఎమ్మా వాట్సన్ కెరీర్ మంచి జోరు మీద ఉంది. అదే ఆమెకు తంటా అయ్యింది. బోయ్‌ఫ్రెండ్ మాథ్యూ జాన్నీతో కాసిన్ని ప్రేమ ఊసులు చెప్పుకోవడానికి కుదరడం లేదట. జాన్నీయేమో రగ్బీ ప్లేయర్. ఆటలాడుకున్నప్పుడు మినహా మిగతా సమయంలో ఎక్కువ శాతం ప్రియురాలితోనే ఉండాలనుకుంటాడట. కానీ, ఎమ్మాకి అంత తీరిక లేదు కదా. ఈ విషయంలోనే జాన్నీ అలిగాడని సమాచారం. ఆ ఆలక విడిపోయేదాకా వచ్చేసింది. ఇటీవలే ఈ ఇద్దరూ తాము విడిపోయిన విషయాన్ని బాహాటంగా అంగీకరించేశారు. ప్రేమికులుగా విడిపోయినా.. స్నేహితుల్లా మిగిలిపోతాం అంటున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌

దొంగలున్నారు జాగ్రత్త!

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా