‘ఆ హీరో గెటప్‌ గుర్తుపట్టలేకపోతున్నాం’

11 Nov, 2019 20:26 IST|Sakshi

ముంబై: తమ అభిమాన హీరో కొత్తగా నటించే సినిమాలో ఎలాంటి గెటప్‌లో ఉన్నా అభిమానులు గుర్తుపట్టేస్తారు. కానీ తాజాగా బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ నటిస్తున్న‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌లోని ఓ  ఫోటో లీక్‌ అయి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అమీర్‌ సిక్కు సంప్రదాయంలో బారీ గెడ్డం, తలపాగ కట్టుకొని ఉన్నారు. దీంతో అమీర్‌ కొత్తగెటప్‌ను కొంత మంది నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు. ఈ లీకైన ఫోటోలపై అభిమానులు, నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.‘నటుడు అంటే ఇలా ఉండాలి’అని ఒకరు. ‘వావ్‌.. అమీర్‌ హండ్సమ్ సర్దార్‌లా ఉన్నానరని..!’ మరొకరు కామెంట్‌ చేశారు.. మరికొంతమంది ‘అసలు అమీర్‌ను గుర్తుపట్టలేకపోతున్నాం’అని కామెంట్లు చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రంలో హిరోయిన్‌గా నటిస్తున్న కరీనాకపూర్‌ షూటింగ్‌ ఫోటోలు కూడా లీకై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఆ ఫోటోలో కరీనా పింక్‌ రంగులో ఉన్న సాల్వార్ కమీజ్ ధరించి.. మేకప్‌ లేకుండా ఉన్నారు. అమీర్‌ ఇటీవల​ ఈ సినిమా విడుదల తేదిని వెల్లడించారు. లాల్‌సింగ్‌ చద్దా.. వచ్చే ఏడాది  క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్‌ ఖాన్‌ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ మూవీ అయన ‘లాల్‌సింగ్‌ చద్దా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

‘నా కోపానికి ఓ లెక్కుంది’

విజయ్‌ ఎదురుగానే అర్జున్‌ రెడ్డిని ఏకిపారేసిన నటి

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌

భాగ్యరాజ్‌ చూపిన స్త్రీలు

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

రజనీ 169 ఫిక్స్‌?

కొత్త ప్రయాణం

ఇది తాగుబోతుల సినిమా కాదు

దూసుకెళ్తున్న రజినీ ‘దుమ్ము.. దూళి’

నకిలీ ఫోటో వైరల్‌, చిన్మయి వివరణ

వర్మ మరో సంచలనం; టీజర్‌ విడుదల

ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. స్పందించిన సందీప్‌

వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..

భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి

నిక్‌ జొనాస్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ప్రియాంక

ఛీ.. మేకప్‌ లేకుండానే బాగున్నావు

అమ్మమ్మగారి ఇల్లు అనుబంధాల హరివిల్లు

ఇది నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమా: వర్మ

కొత్తింటి కోసం రౌడీ అంత ఖర్చు చేశాడా!

డ్రంకన్‌ డ్రైవ్‌లో సినీనటుడికి జరిమానా

బిగ్‌బాస్‌ : సల్మాన్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌..

అలాంటి వారిపై జాలి పడతా..!

అవార్డు నిల్‌... ఆకర్షణ ఫుల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతీకారం తీర్చుకుంటానంటున్న విజయ్‌!

వెబ్‌ సిరీస్‌లో సామ్‌.. చైతూ వెయిటింగ్‌

‘నా కోపానికి ఓ లెక్కుంది’

విజయ్‌ ఎదురుగానే అర్జున్‌ రెడ్డిని ఏకిపారేసిన నటి

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌