టైమ్‌పాస్‌ లవ్‌

8 Apr, 2019 04:34 IST|Sakshi
హేమంత్

హేమంత్, సురేంద్ర, అంజలి, లీజా హీరో హీరోయిన్లుగా వి. భానుమురళి దర్శకత్వంలో ఎమ్‌. చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘గాడీ నెం–143’. ‘ది ట్రావెల్‌ ఫర్‌ టైమ్‌పాస్‌ లవ్‌ అండ్‌ ట్రూ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘భానుమురళి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాతో నిర్మాతగా మారాను.

ఈస్ట్‌ గోదావరి, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపి మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం. వచ్చే నెలలో ఆడియోను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక సిన్సియర్‌ లవ్‌లోకి టైమ్‌పాస్‌ లవ్‌ ప్రవేశించి ఎలాంటి సంఘర్షణ రేపింది? అనేది చిత్రకథాంశం. క్లైమాక్స్‌ ఆసక్తికరంగా ఉంటుంది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఉగాది సందర్భంగా సినిమా మోషన్‌ పోస్టర్, టీజర్‌లను డిజిటల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశాం’’ అన్నారు వి. భాను మురళి. ఈ సినిమాకు త్రినాథ్‌ మంతెన సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?