మరో వివాదంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’

4 Aug, 2019 08:48 IST|Sakshi

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ హీరోగా తెరకెక్కిన మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్‌. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే 75 కోట్లకుపైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. నటుడు, దర్శకుడు ఆకాష్‌ తన సినిమా కథను కాపీ కొట్టి ఈ సినిమా రూపొందిచారంటూ ఆరోపణలు చేయటంతో ఇస్మార్ట్ శంకర్‌పై వివాదాలు మొదలయ్యాయి.

తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని మల్టీప్లెక్స్‌లలో ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. రామ్ సిగరెట్ తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్స్‌పై హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి స్టిల్స్‌ను పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రదర్శించటం చట్టరీత్యా నేరమని, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.

రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు. నటి చార్మీతో కలిసి పూరి జగన్నాథ్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

చిక్కిన ఆఫర్‌?

రీమేక్‌తో వస్తున్నారా?

మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

స్క్రీన్‌పై తొలిసారి

సెప్టెంబర్‌లో స్టార్ట్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?

ఆకట్టుకుంటోన్న ‘కథనం’ ట్రైలర్

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

రెండు మంచి పనులు చేశా: పూరి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం