దిల్‌ రాజు ఇంట్లో ఐటీ సోదాలు

9 May, 2019 04:04 IST|Sakshi

‘మహర్షి’సినిమా విక్రయాలపై అనుమానాలతోనే!

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధినేత దిల్‌ రాజు ఇంటిపై ఐటీ సోదాలు జరిగాయి. ఆయన సహ నిర్మాతగా ఉన్న మహర్షి సినిమా గురువారం భారత్, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఆదాయపు పన్ను అధికారులు తనిఖీలు చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. సినిమా బడ్జెట్‌ రూ.150 కోట్లు దాటిందని, సినిమాను భారీ ధరలకు విక్రయించారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి.

బుధవారం ఉదయం దిల్‌రాజు కార్యాలయం, ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా అధికారులు పలు రికార్డులు పరిశీలించారు. ఇటీవల దిల్‌ రాజు నిర్మాణంలో సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్‌–2’సినిమాకు సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. పెద్ద సినిమా విడుదలకు ముందు ఇలాంటి తనిఖీలు సాధారణమేనని ఓ అధికారి పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ సినిమాను అశ్వనీదత్, పీవీపీతో కలసి దిల్‌రాజు సంయుక్తంగా నిర్మించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా

ఆ టైటిల్‌ చూసి ఎవరొస్తారన్నారు?

వారికి ఆ అర్హత లేదు

విజయ్‌కి జోడీ?

ప్రేమికురాలు మోసం చేస్తే?

ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

యూపీ యాసలో...

సాహోకు బై బై

ఈ యువ హీరోలకు ఏమైంది!

ప్రభాస్‌ ఎఫెక్ట్‌తో అజిత్‌ ముందుకు..!

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

నాన్నా! నేనున్నాను

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!

హ్యాండిచ్చిన రష్మిక!

పాటల పల్లకీకి కొత్త బోయీలు

ఆ కోరికైతే ఉంది!

దేవదారు శిల్పమా!

త్వరలోనే బిగ్‌బాస్‌-3 షురూ

తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే

30న నిర్మాతల మండలి ఎన్నికలు

విరాటపర్వం ఆరంభం

లుక్‌ డేట్‌ లాక్‌?

ఆ టైమ్‌ వచ్చింది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ హీరోను టార్గెట్‌ చేసిన శ్రీరెడ్డి

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా