బిగ్‌బాస్‌లోకి మెగాస్టార్‌.. హీటెక్కిన షో!

3 Nov, 2019 21:23 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ టూ గ్రాండ్‌ ఫినాలేకి మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్‌గ్రౌండ్‌ పాటతో అదరిపోయేలా గ్రాండ్‌ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్‌ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్‌ చిరంజీవి ప్రకటిస్తారని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. బాబా భాస్కర్‌ ఎలిమినేట్‌ కావడంతో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య తుదిపోరు నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరూ విన్నరో మరికాసేపట్లో తెలిపోనుంది. హోస్ట్‌ నాగార్జునతో కలిసి చిరంజీవి బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో సందడి చేశారు. శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలుస్తారంటూ హోస్ట్‌ నాగార్జుననే అడిగి.. చిరు ఇరకాటంలో నెట్టారు. మీరు అడగమన్నారా అంటూ హౌజ్‌లోంచి బయటకొచ్చిన కంటెస్టెంట్లను అడుగుతూ నాగార్జున సరదాగా దాటవేశారు. నాగార్జున హౌజ్‌లోకి వెళ్లి ఫైనలిస్టులైన ఇద్దరు కంటెస్టెంట్లను వేదిక మీదకు తీసుకొచ్చారు. ఇక ఇస్మార్ట్‌ భామ నిధి అగ్వరాల్‌ తన దుమ్మురేపే డ్యాన్సులతో గ్రాండ్‌ ఫినాలెకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: బాబా ఔట్‌.. విజేత ఎవరంటే!

20 లక్షల ఆఫర్‌.. హౌజ్‌లో టెన్షన్‌ రేపిన శ్రీకాంత్‌

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె: ఫస్ట్‌ ఎలిమినేషన్‌ అతడే!

బాలీవుడ్ బాద్‌షాకు అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

ప్రధాని మోదీపై ఎస్పీ బాలు అసంతృప్తి

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

స్వరమే ఇం‘ధనం’

పున్నమి వెన్నెల పునర్నవి

స్టార్‌హీరో ఇంటి ముట్టడికి వ్యాపారులు సిద్ధం

రంగస్థలం రీమేక్‌లో లారెన్స్‌?

అది మాత్రం ఎవరికీ చెప్పను: కాజల్‌

నీ వాలు కన్నుల్తో... ఏ మంత్రం వేశావే...

మళ్లీ వస్తున్న దీపావళి!

నవ్వు చూస్తూ బతికేయొచ్చు

పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

బట్టల రామస్వామి బయోపిక్కు

మహిళల గొప్పదనం చెప్పేలా...

ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ

ఆట ఆరంభం

నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది

తెలుగు పింక్‌

బాక్సర్‌కు జోడీ

బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి?

హైదరాబాద్‌లో సల్మాన్‌ఖాన్‌కు ఝలక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలె: ఫస్ట్‌ ఎలిమినేషన్‌ అతడే!

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచినా భవిష్యత్తు అంధకారమే!

గ్రాండ్‌ ఫినాలే: ఎలిమినేట్‌ అయింది ఎవరు?

ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు