ఓ మై గాడ్‌ అంటున్న సమంత..

3 Nov, 2019 14:24 IST|Sakshi

యంగ్‌ హీరో నాగశౌర్య.. జిమ్‌లో భారీగానే కసరత్తులు చేస్తున్నాడు. సినిమాలో లుక్‌కు సంబంధించి.. బాడీని అనువుగా మార్చుకునేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన లుక్‌ను ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘డాడీ నన్ను ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయమన్నారు. నేను క్యాప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేసేలోపు నన్ను తిట్టి.. ఏ క్యాప్షన్‌ లేకుండా పోస్ట్‌ చేపించారు’ అని  నాగశౌర్య పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోపై ప్రముఖ హీరోయిన్‌ సమంత స్పందించారు. ఓ మై గాడ్‌.. వాట్‌ ఈస్‌ దిస్‌ క్రేజీనెస్‌ అంటూ నాగశౌర్య పోస్టుపై కామెంట్‌ చేశారు. ప్రస్తుతం నాగశౌర్య షాకింగ్‌ లుక్‌ ఫొటో వైరల్‌గా మారింది.

కాగా, ఈ ఏడాది నాగశౌర్య, సమంత జంటగా నటించిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో.. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అశ్వథామ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. షూటింగ్‌ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

స్వరమే ఇం‘ధనం’

పున్నమి వెన్నెల పునర్నవి

స్టార్‌హీరో ఇంటి ముట్టడికి వ్యాపారులు సిద్ధం

రంగస్థలం రీమేక్‌లో లారెన్స్‌?

అది మాత్రం ఎవరికీ చెప్పను: కాజల్‌

నీ వాలు కన్నుల్తో... ఏ మంత్రం వేశావే...

మళ్లీ వస్తున్న దీపావళి!

నవ్వు చూస్తూ బతికేయొచ్చు

పోనీ టెయిల్‌ వేశాడు ఫ్యాషన్‌ బొమ్మను చేశాడు

బట్టల రామస్వామి బయోపిక్కు

మహిళల గొప్పదనం చెప్పేలా...

ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ

ఆట ఆరంభం

నవ్వులతో నిండిపోవడం ఆనందంగా ఉంది

తెలుగు పింక్‌

బాక్సర్‌కు జోడీ

బిగ్‌బాస్‌ : 50 లక్షలు ఎవరివి?

హైదరాబాద్‌లో సల్మాన్‌ఖాన్‌కు ఝలక్‌

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!

రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పాటల్లేవు.. బాగుంది: మహేష్‌బాబు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘షూటింగ్‌ అయినా మానేస్తా.. బిగ్‌బాస్‌ కాదు’

బిగ్‌బాస్‌ చివరి రోజు: మహేశ్‌ హర్ట్‌ అయ్యాడు

ఆ వార్తలు నమ్మకండి : నాగార్జున

పున్నమి వెన్నెల పునర్నవి

స్టార్‌హీరో ఇంటి ముట్టడికి వ్యాపారులు సిద్ధం

రంగస్థలం రీమేక్‌లో లారెన్స్‌?