సైన్స్‌ రాజా

5 Mar, 2019 01:14 IST|Sakshi
అబ్బూరి రవి, వీఐ ఆనంద్, రవితేజ, రామ్‌ తాళ్లూరి, రజనీ

రవితేజ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ నిరీక్షణ ముగిసింది. మాస్‌ రాజా రవితేజ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. వీఐఆనంద్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేశ్‌ హీరోయిన్లు. రామ్‌ తాళ్లూరి నిర్మాత. ఈ చిత్రం ముహూర్తం శివరాత్రి సందర్భంగా సోమవారం జరిగింది. మొదటి సన్నివేశానికి నిర్మాత రజనీ తాళ్లూరి క్లాప్‌ ఇవ్వగా, రామ్‌ తాళ్లూరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మంగళవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.

ఈ సందర్భంగా రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ – ‘‘నేల టికెట్‌’ తర్వాత రవితేజగారితో మేం చేస్తున్న చిత్రమిది. వీఐ ఆనంద్‌ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. మా బ్యానర్‌ విలువ రెట్టింపు చేసే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. టాప్‌ టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు’’ అని అన్నారు. 1980 కాలంలో జరిగే కథతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఈ చిత్రానికి డైలాగ్స్‌: అబ్బూరి రవి, కెమెరా: సాయి శ్రీరామ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌