త్వరలో స్విట్జర్లాండ్‌కు ‘డిస్కోరాజా’

26 Jul, 2019 20:53 IST|Sakshi

వరుస ఫ్లాపులతో ఉన్న రవితేజ.. గతేడాది అమర్‌అక్బర్‌ఆంటోని చిత్రంతో పలకరించినా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. రొటీన్‌ మాస్‌ మసాలా చిత్రాలను చేస్తూ చేతులు కాల్చుకున్న రవితేజ డిఫరెంట్‌ స్టోరీతో వచ్చేందుకు రెడీ అయ్యాడు. మాస్‌ మహారాజ్‌ ప్రస్తుతం సోషియో ఫాంటసీ మూవీ(డిస్కోరాజా)ని చేస్తున్న సంగతి తెలిసిందే.

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్‌ షెడ్యుల్‌ను పూర్తి చేసేసింది. ఆగష్టు నాల్గో తేదీ నుంచి ఢిల్లీలో ఓ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసినట్లు, అది పూర్తైన తరువాత స్విట్జర్లాండ్‌లో మరో షెడ్యుల్‌ను ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న పాయల్‌ రాజ్‌పుత్‌.. రవితేజతో కలిసి దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో సునీల్, ‘వెన్నెల’ కిశోర్, సత్య, రామ్‌కీ తదితరులు నటిస్తుండగా.. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి వీఐ. ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

‘డియర్‌ కామ్రేడ్‌‌’ మూవీ రివ్యూ

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో స్విట్జర్లాండ్‌కు వెళ్లనున్న ‘డిస్కోరాజా’

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!