మహేష్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌

15 Dec, 2019 17:46 IST|Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఎవడ్రా హీరో’ సినిమా హీరో అరెస్ట్‌

23 నుంచి ‘కోటీశ్వరి’  వచ్చేస్తోంది..

కాలా చష్మా పాటతో అదరగొట్టిన కేథరిన్‌

సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు : రాశి ఖన్నా

హాకీ స్టిక్‌ పట్టిన లావణ్య త్రిపాఠి

గొల్లపూడి అంతిమయాత్ర ప్రారంభం

కమల్‌ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్‌

రాధిక శరత్‌కుమార్‌ సరికొత్త అవతారం..

17 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత!

అందరూ కనెక్ట్‌ అవుతారు

ఆట ఆరంభం

కొత్త కాంబినేషన్‌

ఈ విజయానికి మూడు ప్రధాన కారణాలు

మా అల్లుడు వెరీ కూల్‌!

హ్యాట్సాఫ్‌ టు దిశ యాక్ట్‌

నన్ను వాళ్లతో పోల్చడం కరెక్టు కాదు: కరీనా

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ పై కేఏ పాల్‌ స్పందన

‘ఫుల్‌ యాక్షన్‌ ట్రైలర్‌కు సిద్దంగా ఉండండి’

సానియాతో స్టెప్పులేసిన రామ్‌చరణ్‌

ఈసారి ముంబైలోనే తైమూర్‌ బర్త్‌డే: కరీనా

గోపీచంద్‌ సినిమా ఆరంభం

‘ఆ సినిమాలకు’  తొలగిన అడ్డంకులు

ఇది అత్యంత అరుదైన గౌరవం: దీపికా పదుకొనే

గొల్లపూడికి చిరంజీవి నివాళి

కేజీఎఫ్‌-2 ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఎప్పుడంటే...

మర్దానీ-2: తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే!

మీ మీద ఒట్టు.. ఆ ముగ్గుర్నీ ప్రేమిస్తున్నా: వర్మ

పవర్‌ఫుల్‌గా ‘విరాటపర్వం’ ఫస్ట్‌గ్లింప్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఎవడ్రా హీరో’ సినిమా హీరో అరెస్ట్‌

మహేష్‌ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌

కాలా చష్మా పాటతో అదరగొట్టిన కేథరిన్‌

సీఎం జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు : రాశి ఖన్నా

హాకీ స్టిక్‌ పట్టిన లావణ్య త్రిపాఠి

కమల్‌ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్‌