ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

25 May, 2019 13:38 IST|Sakshi

సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వర భాస్కర్‌ తాజాగా ఎన్నికల ఫలితాలపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో స్వర ఆప్‌, కన్హయ్య కుమార్‌, భోపాల్‌లో దిగ్విజయ్‌ సింగ్‌ల తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే స్వర ప్రచారం చేసిన అభ్యర్థులేవరు విజయం సాధించలేదు. ఈ క్రమంలో భోపాల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ మీద.. బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ విజయం సాధించారు. ఈ విషయంపై స్వర ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘భారతదేశానికి కొత్త రోజులొచ్చాయి. తొలిసారి మనం ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంట్‌కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్‌ గురించి ఏమని మాట్లాడుకోవాలి?’ అంటూ ట్వీట్‌ చేశారు స్వర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?

చిరు చేతుల మీదుగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్‌

రైటర్‌గా విజయ్‌ దేవరకొండ

మనసును తాకే ‘మల్లేశం’

‘అవును 16 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్‌’

విశాల్‌ పందికొక్కు లాంటి వాడంటూ..

సీన్లో ‘పడ్డారు’

సగం పెళ్లి అయిపోయిందా?

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు

సింహానికి మాటిచ్చారు

యువతకు దగ్గరయ్యేలా...

తండ్రులు చాలా గొప్పవారు

పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు

నో బ్రేక్‌.. సింగిల్‌ టేక్‌

గురువుతో నాలుగోసారి

ప్రయాణం మొదలు

హీరో శర్వానంద్‌కు శస్త్ర​ చికిత్స పూర్తి

దిశాను కాపాడిన టైగర్‌

అతనో ‘పేపర్‌ టైగర్‌’.. పూజించడం మానేయండి!

చైతును ‘ఫిదా’ చేస్తారా?

సెట్‌లోనే మ్యాచ్‌ను వీక్షించిన బన్నీ

గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

ఆసక్తికరంగా ‘గుణ 369’ టీజర్‌

వేడెక్కిన నడిగర్‌ ఎన్నికల ప్రచారం

గర్జించే టైమ్‌ వచ్చింది!

సూర్యకు ధన్యవాదాలు తెలిపిన మోహన్‌ బాబు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఏజెంట్‌ ఆత్రేయ’కు సుప్రీం హీరో సాయం

రైటర్‌గా విజయ్‌ దేవరకొండ

మనసును తాకే ‘మల్లేశం’

‘అవును 16 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్‌’

విశాల్‌ పందికొక్కు లాంటి వాడంటూ..

సగం పెళ్లి అయిపోయిందా?