నా దగ్గర ఏదీ దాయలేదు; ఇప్పుడు నిందలేస్తావా?

13 Jun, 2019 20:30 IST|Sakshi

నటుడు ఆదిత్య పంచోలి భార్య జరీనా వాహబ్‌.. బాలీవుడ్‌ ‘క్వీన్’‌, ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై ఫైర్‌ అయ్యారు. తన భర్త ఎటువంటి వాడో తనకు పూర్తిగా తెలుసునని, అతడిపై అసత్య ఆరోపణలు చేయొద్దని కంగనాను విమర్శించారు. కెరీర్‌ తొలినాళ్లలో ఆదిత్య పంచోలీ తనను లైంగికంగా వేధించి, దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కంగనా రనౌత్‌.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై స్పందించిన నటి జరీనా మాట్లాడుతూ.. ‘ నా భర్త గురించి నాకంటే ఎవరూ బాగా అర్థంచేసుకోలేరు. తను నా దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు. గతంలో ఏం జరిగిందో.. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అన్ని విషయాల గురించి తెలుసు. తనెప్పటికీ తప్పు చేయడు. కొంతమంది ఆడవాళ్లు తమ రిలేషన్‌షిప్‌ ముగిసిన తర్వాత..భాగస్వామిపై నిందలు వేస్తారు. అకస్మాత్తుగా... అత్యాచారానికి గురయ్యామంటూ గగ్గోలు పెడతారు. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా తమతోనే ఉండాలనే భావనతోనే ఇలా చేస్తారు. ఇది సరైంది కాదు’ అని కంగనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా కంగనా ఆరోపణలపై స్పందించిన ఆదిత్య పంచోలి ఆమెపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి భార్య కూడా ఆదిత్యకు అండగా నిలుస్తూ కంగనాను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక నటి పూజా బేడి పనిమనిషిపై ఆదిత్య పంచోలి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!