భారత విద్యార్థుల కోసం విశ్వ రహస్యాలు

20 Nov, 2018 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్, హిగ్స్‌ బోసన్‌ వంటి విశ్వరహస్యాలను శాస్త్రవేత్తలు భారతీయ విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇందుకు లైఫ్‌ ల్యాబ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నొయిడాకు చెందిన శివ్‌ నాడర్‌ స్కూల్‌... స్విట్జర్లాండ్‌– జెనివాలోని ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రిసెర్చ్‌ (సెర్న్‌) సంస్థతో కలసి పని చేస్తోంది. ‘హై ఎనర్జీ ఫిజిక్స్‌’లో చేసిన పరిశోధనలకుగాను అర్చనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘విశ్వ రహస్యాలు’అనే అంశంపై 2 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సమావేశాలు ప్రారంభమయ్యాయి.

సెర్న్‌ శాస్త్రవేత్త అర్చనాశర్మ మాట్లాడుతూ.. సీఈఆర్‌ఎన్‌లో భారత్‌ అసోసియేట్‌ మెంబర్‌ కావడం వల్ల ఇక్కడ నేర్చుకోవడానికి విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. సమావేశాల్లో మరో ప్రధానాంశం సీనియర్‌ శాస్త్రవేత్త, హిగ్స్‌ కన్వీనర్‌ డాక్టర్‌ అల్బెర్ట్‌ డీ రాక్‌తో విద్యార్థుల ఇంటరాక్టివ్‌ సేషన్‌. విశ్వం, ఫిజిక్స్‌ గురించి మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమాలు సాయపడతాయని శివ్‌ నాడర్‌ స్కూల్‌లో 12వ గ్రేడ్‌ విద్యార్థి ఆర్యాన్‌ శంకర్‌మిశ్రా చెప్పారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘దేశానికి ఆ రాష్ట్రాలే ముఖ్యం కాదు’

సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం : మోదీ

భార్యను కుక్క కరిచిందని..

రాష్ట్రపతిని కలిసిన ఎన్నికల కమిషనర్లు

17వ లోక్‌సభ ప్రత్యేకతలు ఇవే!

కొత్త ముఖాలు.. కొన్ని విశేషాలు

రాహుల్‌ను బుజ్జగించిన కాంగ్రెస్‌ నేతలు

ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మునక..?

వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌..

రద్దయిన 16వ లోక్‌సభ

కడుపులో కత్తులు.. చెంచాలు.. బ్రష్‌లు..!

టీడీపీకి చావుదెబ్బ

యువతులను కాపాడి.. హీరో అయ్యాడు

రాహుల్‌ రాజీనామా.. తిరస్కరించిన సీడబ్ల్యూసీ

దారుణం.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన గో రక్షకులు

ముక్కు ఆపరేషన్‌ కోసం వెడితే దారుణం

‘మా పార్టీలో ఊపిరాడటంలేదు.. బీజేపీలో చేరతా’

‘భయపడలేదు.. క్షేమంగా బయటపడ్డా’

‘అది ఎప్పటికీ చనిపోదు.. దేశానికి ఎంతో అవసరముంది’

నేలకొరిగిన హేమాహేమీలు..

ఐదు నెలల్లో మారిన హస్తవాసి

వికటించిన గట్‌బంధన్‌

మహిళా ఎంపీలు 78 మంది

కమలం @ 303

కశ్మీర్‌లో ఉగ్రవాది హతం

మట్టికరిచిన మాజీ సీఎంలు

రాజీనామా చేస్తా.. వద్దు వద్దు..!

కోచింగ్‌ సెంటర్‌లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం

రాజీనామాల పర్వం

మంత్రివర్గంలోకి అమిత్‌ షా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ