నేటి విశేషాలు...

14 Jan, 2020 06:28 IST|Sakshi

నేడు భోగి పండుగ

ఆంధ్రప్రదేశ్‌: నేడు కృష్ణా జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన
♦ గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

నేటితో ముగియనున్న ధనుర్మాసం
♦ రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పున:ప్రారంభం

విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు
♦ ఉదయం ఆలయ ప్రాంగణంలో భోగి మంటల కార్యక్రమం
♦ సంప్రదాయ దుస్తుల్లోనే ఆలయ దర్శనం చేసుకోవాలని అధికారుల సూచన

విశాఖ: నేడు సింహాచలం కొండపై సంక్రాంతి సంబరాలు
♦ భోగిమంటలు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ఏపీ వెళ్లనున్న తెలంగాణ నేతలు
♦ భీమవరం వెళ్లనున్న మంత్రి తలసాని సహా పలువురు నేతలు

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నేడు రెండో రోజు కైట్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

జకర్తా: నేటి నుంచి ఇండోనేసియా మాస్టర్స్‌
♦ సింధు, సైనా రెండో రౌండ్లో తలపడే అవకాశం

ముంబై: నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా తొలి వన్డే
♦ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

నేడు హాబర్ట్‌ ఓపెన్స్‌
♦ నేడు మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో తలపడనున్న బక్సానా, మియుకటోతో తలపడనున్న సానియా మీర్జా జోడి

భాగ్యనగరంలో నేడు
ఉర్దూ కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ 
    బై హైదరాబాద్‌ డక్కన్‌ ఆర్ట్స్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
జ్యువెలరీ పెరల్, జెమ్‌ ఫెయిర్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ 
     కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
ఆల్‌ ఇండియా క్రాఫ్టŠస్‌ మేళా 
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 

సండే బ్రంచ్‌ 
    వేదిక: తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: పరేడ్‌ గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌   
    వేదిక: కార్వీ కన్సల్టెన్సీ లిమిటెడ్, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
    సమయం: ఉదయం 10 గంటలకు 

మిస్టర్‌ ఆండ్‌ మిస్‌ పర్‌ఫెక్ట్‌ హైదరాబాద్‌ 2020 
    వేదిక: సీఎంఓఎఫ్‌ గ్లోబల్, గఫూర్‌ నగర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
టాలెంట్‌ హంట్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 10 గంటలకు
 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
అష్టభుజి : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌   
    వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11 గంటలకు 

ఆస్ట్రేలియా ఫెయిర్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
డికన్‌స్ట్రక్టింగ్‌ ప్యారడైజ్‌ : ఇమేజెస్‌ ఆండ్‌ ఇమాజినేషన్స్‌ ఆఫ్‌ కాశ్మీర్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10 , బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 5:30 గంటలకు

మరిన్ని వార్తలు