సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

12 Jul, 2019 13:28 IST|Sakshi

సిడ్నీ, ఆస్ట్రేలియా :  ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ సిడ్నీ విభాగం అధ్యక్షులు శ్రీరంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో  వైఎస్సార్‌ అభిమానులు రక్తదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పర్రామట్టలోని  పార్క్‌లో కేక్‌ కట్‌ చేసి  సంబరాలు చేసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వెళ్లిన మంగళగిరి నాయకులు, ప్రవాసాంద్రులు పాల్గొని వాళ్ల ఆనందాన్ని పంచుకున్నారు. ​ఈ సందర్భంగా సభ్యులు  మాట్లాడుతూ.. 2016 లో సిడ్నీ విభాగం ఆద్వర్యం స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.

ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం చాలామందికి ఉత్సాహానిచ్చిందన్నారు. వైఎస్సార్‌ వేడుకలతో పర్రామట్ట ప్రాంతం అంతా హోరేత్తిందన్నారు. అంతేగాక రాష్ట్ర చరిత్రలోనే జగన్‌ పాలన చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌ ఒక నాయకుడుగా, ముఖ్యమంత్రిగా  ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోతారని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు వైఎస్సార్సీపీ  సిడ్నీ విభాగం సభ్యులు గోవిందరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, తిమ్మారెడ్డి, శిరీష్‌, దామోదర్‌, రాకేష్‌, కిరణ్‌, సునీల్‌, కౌటిల్‌, సత్య, కమల్‌, అరవింద రెడ్డి, విజయ్‌ దంటూ, శ్యామ్‌, ఇంద్ర, సతీష్‌, తరుణ్‌, వేణు, శివారెడ్డి, వీరేంద్రనాథ్‌తోపాటు, మహిళా విభాగం సభ్యులు భారతి రెడ్డి, మను రెడ్డి, సుజాత, లతా, స్రవంతి పాల్గొన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం 

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

ఎంఎఫ్‌ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్‌

ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

తానా మహాసభలకు రాంమాధవ్‌కు ఆహ్వానం

సౌదీలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ తప్పనిసరి

అవగాహన లేకుంటే.. చిక్కులే

భారత సంతతి ప్రియా.. మిస్‌ ఆస్ట్రేలియా

ఎట్టకేలకు ‘ఎడారి’ నుంచి విముక్తి 

సైకియాట్రిస్ట్‌ ఝాన్సీ రాజ్‌ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!