వైఎస్సార్‌సీపీ హైకోర్టు లీగల్‌ సెల్‌ కమిటీ ఇదే!

5 Nov, 2018 18:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అధ్యక్షుడిగా హైకోర్టు లీగల్‌ సెల్‌ కమిటీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నియమించారు. మొత్తం 97మందితో ఏర్పాటు చేసిన హైకోర్టు లీగల్‌ సెల్‌ కమిటీలో ఏడుగురిని జనరల్‌ సెక్రటరీలుగా నియమించారు. మరో 18మందిని సెక్రటరీలుగా, 16మందిని జాయింట్‌ సెక్రటరీలుగా, కే శ్రీనివాసులురెడ్డిని కోశాధికారిగా నియమితులయ్యారు. కమిటీలో 25మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులుగా ఉండగా.. 26 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపింది. కమిటీలోని సభ్యుల వివరాలివి..

1 పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రెసిడెంట్
2 బి.సోమశేఖర్‌, జనరల్ సెక్రటరీ
3 ఎ.వెంకట్రామయ్య, జనరల్‌ సెక్రటరీ
4 వి. అనిత , జనరల్ సెక్రటరీ
5 ఎన్ రాజా రాజేశ్వర్ రెడ్డి,  జనరల్‌ సెక్రటరీ
6 పి.సి. రెడ్డి, జనరల్ సెక్రటరీ
7 వి.సురేందర్ రెడ్డి,  జనరల్‌ సెక్రటరీ
8 పొనక. జనార్ధన్ రెడ్డి,  జనరల్‌ సెక్రటరీ
9 కె. భీమా రావు, సెక్రెటరీ
10 జి. శ్రీనివాసుల రెడ్డి,కార్యదర్శి
11 మాచిరెడ్డి. జయరాంరెడ్డి, కార్యదర్శి
12 కె.వెంకట సుబ్బయ్య, కార్యదర్శి
13 ఎమ్‌, రాధారాణి, కార్యదర్శి
14  అపర్ణ లక్ష్మీ, కార్యదర్శి
15 సయ్యద్ అజాంతుల్లా, కార్యదర్శి
16 కె.నర్సిరెడ్డి, కార్యదర్శి
17 కె. రాంబాబు, కార్యదర్శి
18 జి. విజయ్‌ కుమార్, కార్యదర్శి
19 జి.ఎల్‌. నరసింహ రెడ్డి, కార్యదర్శి
20 కర్రి మురళీకృష్ణ, కార్యదర్శి
21 ఎం.కె. రాజ్ కుమార్, కార్యదర్శి
22 సయ్యద్ ఖాదర్ మస్తాన్, కార్యదర్శి
23 ఆర్‌. మహీందర్ రెడ్డి, కార్యదర్శి
24 జి. రామమోహన్ రెడ్డి, కార్యదర్శి
25 ఎస్‌. హరినాథ్ రెడ్డి, కార్యదర్శి
26 పి.వి. రంగారెడ్డి, సెక్రటరీ
27 బలాదూర్‌ నబీ రసూల్, కార్యదర్శి
28. ఎమ్‌. హేమలత, జాయింట్ సెక్రటరీ
29 జి.శేఖర్‌ రెడ్డి, జాయింట్ సెక్రటరీ
30 ఎస్‌.విజయ్‌ కుమార్, జాయింట్ సెక్రటరీ
31 సి.హెచ్‌. హృదయ్ రాజ్, జాయింట్ సెక్రటరీ
32 పి. వెంకటరావు, జాయింట్ సెక్రటరీ
33 జి.రాజాబాబు జాయింట్ సెక్రటరీ
34 పి. యుగంధర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ
35. ఎమ్‌. బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ
36 ఎన్‌. వెంకటేశ్వరరెడ్డి, జాయింట్ సెక్రటరీ
37 జి. రమణారావు, జాయింట్ సెక్రటరీ
38 సప్తగిరి, జాయింట్ సెక్రటరీ
39 ఎస్‌.శివకుమారి, జాయింట్ సెక్రటరీ
40 డి. శేషశయన, జాయింట్ సెక్రటరీ
41 ఎన్. శ్రీహరి, జాయింట్ సెక్రటరీ
42 సాయివిష్ణు, జాయింట్ సెక్రటరీ
43 నైదాన. శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ
44 కె.శ్రీనివాసులు రెడ్డి, కోశాధికారి
45. బి. హరిప్రసాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
46 టి.ఎస్‌.ఎన్‌. సుధాకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
47 వై. దుర్గారావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
48 వై.శేషగిరిరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
49 బొల్లు. కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
50 పి.జయశేఖర్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
51 బి.వి. ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
52 వై.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
53 శివ కల్పనారెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
54 మృత్యుంజయశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
55 భీమన్న, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
56 వై. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
57 జి. రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
58 జి. శ్రీకాంత్‌, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
59 జి.అప్పిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
60 ఎటుకూరి కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
61 జి. నాగభూషణ్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
62 శ్రావణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
63 ఆదర్శ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
64 ఎమ్‌. వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
65 డి. శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్, సభ్యుడు
66 ఎమ్‌. జ్ఞానేశ్వర్‌ రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
67 సత్తిరాజు స్వామి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
68 ప్రసాదరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
69 సందు సతీష్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
70 కె. శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు
71 కె. జానకిరామి రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
72 డి. కోదండరామి రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
73 సి. శివరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
74 ఎస్‌. నాగేశ్వరరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులు
75 ఐ. కోటిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
76 సి. నాగేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులు
77 ఎమ్‌. మనోహర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
78 వై. నాగిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
79 ఎమ్‌. విద్య సాగర్‌, ప్రత్యేక ఆహ్వానితులు
80  ఎమ్‌. మహేశ్వర్‌ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడలు
81 జి.ఎల్‌. నాగేశ్వరరావు, ప్రత్యేక ఆహ్వానితులు
82 కె. మోహన్ రామిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
83 వి.ఆర్‌. రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
84 ఎన్‌. రంగారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
85 ఎస్‌. దుష్యంత్ రెడ్డి,  ప్రత్యేక ఆహ్వానితులు
86 సి. ప్రకాశ్‌ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
87 డి. పాండురంగారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
88 జి.తిమ్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
89 ఎస్‌.రాజేశ్వరరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
90 జె.శ్రీకాంత్‌ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
91 ఎ. జయశంకర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
92 కల్వ సురేష్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
93 పెంగూరి వేణుగోపాల్, ప్రత్యేక ఆహ్వానితులు
94 కె. ధనుంజయ్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
95 మాధవరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
96 గంగాధర్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు
97 సి. రామసుబ్బారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు