కేటీఆర్‌ రోడ్‌ షో పేలవంగా ఉంది: పొన్నం

5 Oct, 2019 13:30 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం.. కేటీఆర్‌  నిర్వహించిన రోడ్‌షో పేలవంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని, టీఆర్‌ఎస్‌ వస్తే.. అప్పులు రెట్టింపు అవుతాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. కేటీఆర్‌ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హంగు, ఆర్భాటాలే తప్ప.. ఎక్కడా అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. కాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి తరుఫున జరిగిన రోడ్ షోలో పొన్నం పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్లనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని పొన్నం విమర్శించారు. కేసీఆర్‌ కావాలనే టీఎస్‌ఆర్టీసీని నిర్వీర్యం చేసి, భారీ నష్టాల్లో కూరుకుపోయిందని లెక్కలు చూపి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తున్నారని  అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మాదిరిగానే.. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జనసేనకు షాకిచ్చిన ఆకుల

వ్యూహం.. దిశానిర్దేశం

‘చంద్రబాబూ నీ బుద్ధి మార్చుకో’

వీళ్లు ప్రచారం చేస్తే అంతే సంగతులు!

‘నేను సవాల్‌ చేస్తున్నా..చంద్రబాబు'

చంద్రబాబు రాజకీయ విష వృక్షం

ఆధారాలతో వస్తా.. చర్చకు సిద్ధమేనా?

ఆర్టీసీని ముంచింది ప్రభుత్వమే: లక్ష్మణ్‌

ఏకం చేసేది హిందూత్వమే

జీ హుజూరా? గులాబీ జెండానా?

మీ ఇంట్లో మహిళల్ని అంటే ఊరుకుంటారా?

అదితికి కాంగ్రెస్‌ షోకాజ్‌​ నోటీసు

మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం: మంత్రి బొత్స

మోదీని విమర్శిస్తే జైలుకే: రాహుల్‌

ప్రధాని మోదీతో కేసీఆర్‌ భేటీ

‘జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు వదల్లేదు’

‘అన్ని స్థానాల్లో మేము చిత్తుగా ఓడిపోతాం’

సిగ్గులేని బతుకులు ఎవరివో చెప్పమంటే..

పీసీసీ పదవికి ఆయన సమర్థుడే : కమల్‌నాథ్‌

టీడీపీకి ఊహించని దెబ్బ

బాధ్యతలు స్వీకరించిన మంత్రి ‘గంగుల’

టిక్‌ టాక్‌ స్టార్‌కు బంపర్‌ ఆఫర్‌

లగ్జరీగానే చిన్నమ్మ

బీజేపీలోకి వీరేందర్‌ గౌడ్‌ 

కాళేశ్వరం ముమ్మాటికీ వైఫల్యమే

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి

శివసేనకు పూర్వవైభవం వస్తుందా?  

దేవినేని ఉమా బుద్ధి మారదా?

‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అనుష్కకు అంత లేదా!

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌

ఫోన్‌కి అతుక్కుపోతున్నారు

కేరళ చరిత్రతో...

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలంటే ఇష్టం