ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

18 Sep, 2018 19:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌) రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. కాగా టీచర్లను అరెస్ట్‌ను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

టీచర్ల అరెస్ట్‌ను ఖండించిన వైఎస్‌ జగన్‌

ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు: రాహుల్‌

ప్రణయ్‌ కేసు: మీడియా ముందుకు నిందితులు

20 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

‘సమంత మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ’

టీమిండియాతో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన హాంకాంగ్‌

ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్లాన్‌ : 105జీబీ డేటా

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లెక్క పక్కా!

పార్లమెంట్‌ గడప తొక్కని..జిల్లా ‘మహిళ’!

ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తానికి గుడ్‌బై

బాబు నోట పాతపల్లవి

వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీలో చేరతా: డీఎల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు