‘దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనే’

19 Sep, 2019 20:28 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : తన ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి  శ్రీనివాస్‌ హత్యపై సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని... డీఎస్పీని ఇక్కడకు తీసుకు వచ్చి అరాచకం సృష్టిస్తున్నారని, ఈ హత్యకు దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనేని ఆరోపించారు. కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆరేళ్ల క్రితం (డిశెంబరు 2011) నా కొడుకు చనిపోయినప్పుడు సగం చనిపోయిన. ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణం తన తమ్ముడిలాంటోన్ని చంపారు. హంతకులు ఊటకూరు గ్రామంలో ఉన్నారని సమాచారం ఉంది. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరు మిగలరు. మా పద్ధతి అదికాదు. దోషులను శిక్షిస్తే శ్రీనివాస్‌ కుటుంబానికి శాంతి కలుగుతుంది. ఆ కుటుంబం కోసం నా ప్రాణాలు ఇస్తా. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్‌ చర్యలకు పాల్పడుతున్నవారిపై చర్యలుతీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

మరోవైపు శ్రీనివాస్‌ హత్యపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు మాట్లాడుతూ... ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ హత్య చేయించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మాఫియా డాన్‌ నయీమ్‌కు వీరేశంకు దగ్గర సంబంధాలున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే మనుషులే ఈ హత్యను చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది చంపడం కాదని, బీసీల ఆడపడుచు బొట్టు తీసేశాడని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక నల్లగొండ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌ హస్తం కూడా ఉందన్నారు. ఇది ముమ్మాటికి టీఆర్‌ఎస్‌ చేయించిన హత్యేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పతనం నల్లగొండ నుంచే ప్రారంభం అవుతుందని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘యురేనియంపై టీఆర్‌ఎస్‌ రెండు నాలుకల ధోరణి’

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

అందుకే హరీష్‌ రావును కలిశా: జగ్గారెడ్డి

‘కోడెల బీజేపీలోకి చేరాలని ఎందుకు అనుకున్నారు?’

రేవంత్‌పై బీజేపీ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది

‘సగం సీట్లు ఇవ్వకుంటే కూటమి కూలుతుంది’

కోడెల ధైర్యవంతుడు.. అలాంటి నేత..

చంద్రబాబు.. వీటికి సమాధానం చెప్పు

కాంగ్రెస్‌ మునిగిపోతున్న టైటానిక్‌: రాజగోపాల్‌ 

హుజూర్‌నగరం.. గరం!

మోదీకి కుర్తా బహుకరించిన దీదీ

అలా చేయడం.. పెళ్లి లేకుండా సహజీవనమే

టికెట్‌ వార్‌: ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌

ఎలా ఉన్నారు? 

కేంద్రం కీలక నిర్ణయం: ఈ-సిగరెట్లపై నిషేధం

హిందీపై అమిత్‌ షా వర్సెస్‌ రజనీకాంత్‌

‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’

బీజేపీలోకి శశికళ నమ్మిన బంటు?!

అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

'సిటీ' బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలి!

అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి

బాబువల్లే కోడెలకు క్షోభ

గవర్నర్‌ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్‌

సీఎం చంద్రబాబుకు సెగ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాప్పీ బర్త్‌డే సంతూర్‌: పెన్సిల్‌ పార్థసారథి

ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం

ఇంటిసభ్యులందరినీ ఏడిపించిన బిగ్‌బాస్‌

ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ షో అవసరమా!

రికార్డుల వేటలో ‘సైరా: నరసింహారెడ్డి’

అరె అచ్చం అలాగే ఉన్నారే!!