కెమిస్ట్రీ టీచర్‌ వెడ్డింగ్‌ కార్డు: వైరల్‌

14 Dec, 2018 08:15 IST|Sakshi

తిరువనంతపురం: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన వేడుక. అందుకే ఈ వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా జరుపుకునేందుకు చాలా మంది యువతి, యువకులు ఉత్సహం కనబరుస్తున్నారు. ఫొటో సెషన్లు, సంగీత్‌లు, వెడ్డింగ్‌ కార్డులు.. ఇలా ప్రతిది ఆకట్టుకునేలా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్‌ తన వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించడంతో అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరువనంతపురానికి చెందిన విథున్‌ అనే కెమిస్ట్రీ టీచర్‌కు డిసెంబర్‌ 14న సూర్య అనే వ్యక్తితో పెళ్లి జరగనుంది. కెమిస్ట్రీ టీచర్‌ అయిన విథున్‌ తన పెళ్లి పత్రికను కూడా ఆమె బోధిస్తున్న సబ్జెక్ట్‌తో ముడిపడి ఉండేలా రూపొందించారు. ఈ వెడ్డింగ్‌ కార్డును ఆర్గానిక్‌ కెమిస్ర్టీలోని రసాయనబంధాలను గుర్తుకు తెచ్చేలా రూపొందించారు. అందులో లవ్‌(LOVE) అనే పదాలను కూడా అందంగా పొందుపర్చారు. వధువరుల పేర్లు కూడా కెమిస్ట్రీ లుక్‌లోనే డిజైన్‌ చేశారు. మరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లిని రియాక్షన్‌(చర్య)గా, కళ్యాణ వేదికను ల్యాబోరేటరిగా పేర్కొన్నారు. విథున్‌ సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన శశిథరూర్‌..
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వెడ్డింగ్‌ కార్డును కార్తీక్‌ వినోబా అనే వ్యక్తి కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. మీ నియోజకవర్గంలోని ఓ కెమిస్ట్రీ టీచర్‌ వెడ్డింగ్‌ కార్డు ఇది అని కార్తీక్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై చమత్కారంగా స్పందించిన శశిథరూర్‌ ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

మీ బ్యాంకులను అడగండయ్యా..!

మొసలిని మింగిన కొండచిలువ!

ఇలాంటి నాగిని డ్యాన్స్‌ ఎక్కడా చూసి ఉండరు

‘తనతో జీవితం అత్యద్భుతం’

ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క

నన్నెందుకు బ్లాక్‌ చేశారు : నటి ఫైర్‌

నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌

ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు

‘ధోని మాత్రమే రక్షించగలడు’

మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్‌ చల్‌

చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

డక్‌వర్త్‌ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి

అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

‘బుస్‌..స్‌..స్‌’ ఇంత పెద్ద పామా..?

వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట

‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్‌’

‘ఎఫ్‌బీ, ట్విటర్‌ లేకుండానే ఆ సదస్సు’

చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది!

ఐస్‌క్రీమ్‌ దొంగ దొరికింది.. రిపీట్‌ అయితే!

అతడికి గుర్తుండిపోయే బర్త్‌డే ఇది: వైరల్‌

నన్ను నేను తయారు చేసుకుంటా!

పర్వతాల దెయ్యాన్ని ఈ పార్కు దగ్గర చూడొచ్చు..!

అది ఆపిల్‌ పండు కాదమ్మా.. ఆపిల్‌ కంపెనీ!

వైరల్‌ : పాప్‌కార్న్ తింటూ సినిమా చూసిన రాహుల్‌

చర్చనీయాంశమైన డాక్టర్‌ వ్యవహారం..

క్షణం ఆలస్యమైతే దానికి చిక్కేవారే..!

‘ఇబ్బంది కలిగితే ఫాలో అవ్వొద్దు’

అదే మొసలి.. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం