వైరల్‌ : పాప్‌కార్న్ తింటూ సినిమా చూసిన రాహుల్‌

6 Jul, 2019 12:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేసిన రాహుల్‌ గాంధీ.. విశ్రాంతి తీసుకుంటున్నారు. సామాన్య మానవుడిలా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశారు. ఈ నెల 3న పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌.. అదే రోజు సాయంత్రం సామాన్య పౌరుడిలా థియేటర్‌కి వెళ్లి  ‘ఆర్టికల్ 15’ సినిమా చూశారు. పీవీఆర్ చాణక్య మల్టీప్లెక్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని.. పాప్‌కార్న్ తింటూ రాహుల్ ఆ మూవీని చూశారు. దానికి సంబంధించిన  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ రాహుల్‌ను ఇలా చూడడం హ్యాపీగా ఉంది’, ‘ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఇలా సాధారణ వ్యక్తిలా వచ్చి ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడడం గొప్ప పని, ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు’ , రాహుల్‌ గొప్ప వ్యక్తి, రాహుల్‌ గాధీ నిజాయతీ గల నాయకుడు’  ‘ఎంత ఎత్తు ఎదిగిన ఒదిగి ఉండే వ్యక్తి రాహుల్‌ గాంధీ.. ఇలాంటి గొప్ప వ్యక్తి అధికారంలో రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అంటూ నెటిజన్లు రాహుల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

The video I captured got VIRAL RAHUL GANDHI watching movie #Article15 at Delhi ECX PVR soon after he resigns #deccanchronicle #republicpost #viralbhayani #viralcontent #rahulgandhi #instavideo

A post shared by Pooja Singh (@mountaingirl_04) on

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

మీ బ్యాంకులను అడగండయ్యా..!

మొసలిని మింగిన కొండచిలువ!

ఇలాంటి నాగిని డ్యాన్స్‌ ఎక్కడా చూసి ఉండరు

‘తనతో జీవితం అత్యద్భుతం’

ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క

నన్నెందుకు బ్లాక్‌ చేశారు : నటి ఫైర్‌

నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌

ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు

‘ధోని మాత్రమే రక్షించగలడు’

మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్‌ చల్‌

చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

డక్‌వర్త్‌ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి

అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

‘బుస్‌..స్‌..స్‌’ ఇంత పెద్ద పామా..?

వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట

‘చచ్చిపో కానీ ఇల్లు వదిలేయ్‌’

‘ఎఫ్‌బీ, ట్విటర్‌ లేకుండానే ఆ సదస్సు’

చేపను మింగాడు.. అది ప్రాణం తీసింది!

ఐస్‌క్రీమ్‌ దొంగ దొరికింది.. రిపీట్‌ అయితే!

అతడికి గుర్తుండిపోయే బర్త్‌డే ఇది: వైరల్‌

నన్ను నేను తయారు చేసుకుంటా!

పర్వతాల దెయ్యాన్ని ఈ పార్కు దగ్గర చూడొచ్చు..!

అది ఆపిల్‌ పండు కాదమ్మా.. ఆపిల్‌ కంపెనీ!

చర్చనీయాంశమైన డాక్టర్‌ వ్యవహారం..

క్షణం ఆలస్యమైతే దానికి చిక్కేవారే..!

‘ఇబ్బంది కలిగితే ఫాలో అవ్వొద్దు’

అదే మొసలి.. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ

ఇలా చేస్తే రైలు టిక్కెట్‌ ఫ్రీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!